Viral Video on woman who was caught having a romance with her boyfriend
Viral Video : రోజురోజుకీ అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి.. వయసు.. వరసలు ఏవీ పట్టించుకోకుండా హద్దులు దాటుతున్నారు. భర్త ఉండగానే ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నారు. పక్కింటోడితోనే.. చదువుకున్న క్లాస్ మేట్ తోనే అక్రమ సంబంధం పెట్టుకుని చివరికి కాపురాలు కూల్చుకుంటున్నారు. తెలిసి తెలిసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హత్యలకు దారీ తీస్తున్నాయి. ఎంతో మంది ఆవేశంతో ప్రాణాలు తీస్తున్నారు. ప్రాణాలు తీసుకుంటున్నారు కూడా.. ఇలా నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జరిగిన ఓ సంఘటన వైరల్ అవుతోంది.. రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామజిక మాధ్యమాల్లో కాస్త వైరల్ గా మారుతోంది.
భర్తను కాదని ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న ఓ మహిళకు గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బుద్ది చెప్పారు. చెట్టుకు కట్టేసి చితకబాదారు. రాజస్థాన్ బన్స్వరా జిల్లా ఘటోల్ ప్రాంతానికి చెందిన యువకుడితో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళకు వివాహం జరిగింది. కొంత కాలం పాటు ఈ భార్యాభర్తల కాపురం బాగానే సాగింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ మరొకరిపై మనసుపడింది. ఇదే గ్రామానికి చెందిన ఓ పెళ్లికాని యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో వీలు కుదిరినప్పుడల్లా భర్తకు తెలియకుండా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుండేది. కాగా ఇటీవల భర్తకు తెలియకుండా ఆ మహిళా ప్రియుడితో కలిసి స్థానికంగా ఉన్న ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లింది.
Viral Video on woman who was caught having a romance with her boyfriend
ఇలా ఆ మహిళ ప్రియుడితో పాటు ఉండగా గ్రామస్థులు కొందరు ఆమెను వేరే అతనితో ఉండటం చూశారు. వెంటనే ఆ మహిళ భర్త కుటుంబ సభ్యలుకు సమాచారం అందించి మహిళతో పాటు ఆమె ప్రియుడిని ఇంటికి తీసుకొచ్చి చెరో చెట్టుకు తాళ్లతో కట్టేసి కర్రలతో తీవ్రంగా కొట్టారు. దీంతో పక్కన ఉన్న వాలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వ్యవహారం పోలీసుల వరకు చేరింది. ఈ ఘటనపై రియాక్ట్ అయిన పోలీసులు ఆ ఇద్దరిని కొట్టిన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. యువతి, యువకుడి విచారణ తరవాత తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలా కట్టుకున్న మొగుడికి బురిడి కొట్టించి ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న భార్యకు తగిన బుద్ది చెప్పారు అంటున్నారు.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.