Viral Video : చిన్న పిల్లలు ఏం చేసినా సరే చూడటానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు అన్నీ తెలిసి చేయరు అదే మనకు హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే వారి చేష్టలు చూడటానికి మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. అంతే కాకుండా చూడటానికి కూడా మనసుకు ఆనందంగా అనిపిస్తాయి. అందుకే చిన్న పిల్లల వీడియోలకు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వ్యూస్ వస్తున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ చిన్న వీడియో అయినా సరే కాస్త ఆకట్టుకునే విధంగా ఉంటే ఈజీగా వైరల్ అయిపోతూ ఉంటుందనే చెప్పుకోవాలి.
కాగా ఇప్పుడు తాజాగా ఓ బుడ్డోడి వీడియో కూడా ఇలాగే వైరల్ అవుతుంది. సాధారణంగా చిన్న పిల్లలు కోడిని లేదా కుందేలు లాంటి వాటిని చూస్తే వాటితో ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొందరు వాటితో ధైర్యంగా ఆడుకుంటే.. మరికొందరు మాత్రం వాటిని దగ్గరకు తీసుకునేందుకు కూడా భయపడుతూ ఉంటారు. అదేంటో గాని ఇప్పుడు ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తున్న బుడ్డోడు మాత్రం చాలా ధైర్యవంతుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆ బుడ్డోడు ఏకంగా కొన్ని కోళ్లు, కుందేళ్లను ముద్దు కూడా పెట్టుకుని మరీ వాటితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఇందులో ఆ బుడ్డోడు ఓ చిన్న బండినినడుపుకుంటూ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక పెట్టెలో కోడి ఇంకో పెట్టెలో కుందేలు అన్నట్టు ఇలా కొన్ని కోళ్లను, ఇంకొన్ని కుందేళ్లను పెట్టుకుని ఆ బండిని నడుపుకుంటూ వెళ్తున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోలో ఆ కోళ్లు, కుందేళ్లు కూడా బుద్ధిగా కూర్చున్నాయి. ఇక వెంటనే ఆ బుడ్డోడు ఏ మాత్రం ఆలస్యంచేయకుండా తన బండి ఎక్కేసి దాన్ని నడుపుకుంటూ వెళ్లిపోయాడు. అయితే మధ్యలో ఆ బుడ్డోడి బండి ఓ రౌతును ఎక్కడంతో అక్కడ ఆగిపోతుంది. దాంతో మనోడు ఇంకాస్త రేస్ పెంచేసి ఎక్కించుకుని వెళ్తాడు. ఇలా ఆ బుడ్డోడు ప్రయాణం చేయడాన్ని చూసిన వారంతా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అందరూ మనుషులను ట్రావెల్ చేస్తుంటే.. ఈ బుడ్డోడు మాత్రం జంతువులను ట్రిప్ కు తీసుకెళ్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
This website uses cookies.