Categories: Newsvideos

Viral Video : వీడి ధైర్యానికి దండ వేసి దండం పెట్టాలి.. పామునే మింగ‌బోయాడుగా..!

Advertisement
Advertisement

Viral Video  : సాధార‌ణంగా మ‌నం పాముని చూస్తే ఆమ‌డ దూరం వెళ‌తాం. చిన్న పిల్ల‌లు అయితే ఉలిక్కిప‌డ‌తారు. కాని చిన్న పిల్లాడు ‘విషపూరిత’ పామును మింగడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఒక వీడియో వైర‌ల్ అవుతుంది. ఈ 13 సెకన్ల వీడియో క్లిప్ నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ వీడియోలో, పసుపు రంగు టీ-షర్ట్ ధరించిన ఒక చిన్న పిల్లవాడు నేలపై కూర్చుని, అతని ముందు ఒక పెద్ద పాముని మింగ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుగా క‌నిపించాడు.

Advertisement

Viral Video : వీడి ధైర్యానికి దండ వేసి దండం పెట్టాలి.. పామునే మింగ‌బోయాడుగా..!

Viral Video  ఏంటా ప‌ని..

అయితే బాలుడు అకస్మాత్తుగా ముందుకు వంగి, తన నోటితో పాము పడగను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అదృష్టం బాగుండి పాము వెనక్కి తగ్గుతుంది. అయితే ఆ పిల్లవాడు ఈ పని ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు చేస్తాడు. ప్రతిసారీ పాము అతనిని తప్పించుకోవడానికి వెనక్కి తగ్గుతుంది. పాము పిల్లవాడిపై దాడి చేయకపోయినా, ఈ వీడియో గురించి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈ వీడియోను ‘జెజాక్ సి ఈడెన్ రియల్’ అనే ఫేస్‌బుక్ వినియోగదారు షేర్ చేయ‌గా, దానికి కామెంట్‌గా . పాము ప్రమాదంలో ఉందని క్యాప్షన్ ఇచ్చారు. అయితే, వీడియో చూసిన తర్వాత, చాలా మంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ పెడుతున్నారు. నిజంగా పిల్లాడికి భూమి మీద నూక‌లు ఉన్నాయ‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు త‌ర్వాత ఏం జ‌రిగిందో చెప్ప‌లేద‌ని అంటున్నారు.

Advertisement
Advertisement

Recent Posts

Dates vs Almonds : ఖర్జూరం vs బాదం ఆరోగ్యానికి ఏది మంచింది.. ఏది మీకు ఎక్కువ ప్రయోజనం తెలుసా ?

Dates vs Almonds : చలికాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం సహజం. వాతావరణ మార్పుల కారణంగా జలుబు,…

51 minutes ago

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు 12 ఫిబ్రవరి 2026 : ఈ రాశుల వారికి ఈరోజు ధన లాభం.. మీ రాశి ఫలితాలు ఇక్కడ చూడండి..!

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు (12-02-2026): గ్రహాల సంచారం ఆధారంగా ఈరోజు (గురువారం)…

2 hours ago

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

10 hours ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

10 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

11 hours ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

12 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

12 hours ago