Viral Video Student Kss Teacher To Escape From PunishmentViral Video Student Kss Teacher To Escape From Punishment
Viral Video : చిన్నపిల్లలు చేసే పనులు ఒక్కోసారి కోపం తెప్పిస్తాయి. అప్పుడప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. వారి చేష్టలకు పెద్దవాళ్లు కోపం తెచ్చుకుంటే కొందరు పిల్లలు చాలా స్మార్ట్‌గా ఆలోచించి కూల్ చేస్తారు. ఆ ట్రిక్ అందరికీ రాదు. కొందరు పిల్లలకు మాత్రమే సాధ్యం.ముఖ్యంగా ఆడపిల్లలు ఏడిస్తే వారు బుంగమూతి పెడుతుంటారు. చాలా త్వరగా ఐస్ చేస్తుంటారు.కానీ ఓ పిల్లాడు తన మేడమ్ కోపంగా ఉంటే కూల్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ స్కూల్ పిల్లాడు తన టీచర్‌ను క్షమాపణలు కోరుతూ కూల్ చేశాడు. నువ్వు ప్రతి సారి ఇలానే చెబుతావు. మళ్లీ తప్పు చేస్తావు అంటూ టీచర్ సీరియస్ అవుతుండగా.. లేదు చేయను మరోసారి అంటూ పిల్లాడు మేడాన్ని తన బుల్లి చేతులతో పట్టుకుని ముద్దులు పెడుతూ కూల్ చేస్తాడు. టీచర్, పిల్లాడు ఇద్దరూ హిందీలో మాట్లాడుకుంటుంటారు. తరగతి గదిలోని పిల్లలు అంతా అల్లరి చేస్తూ వీరినే చూస్తుంటారు. వారికి ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ మేడంను పిల్లాడు ఆమె మెడపై రెండు చేతులు వేసి ఇంకోసారి చేయను అంటూ టీచర్ బుగ్గపై ముద్దులు పెడుతుంటాడు.
Viral Video Student Kss Teacher To Escape From Punishment
మేడం కూడా కోపాన్ని నటిస్తూ పిల్లోడితో కావాలిని ముద్దులు పెట్టించుకుంటుంది. చివరకు తను కూడా తన ప్రియమైన విద్యార్థికి ముద్దు పెట్టి చివరకు క్షమిస్తుంది. ఈ తతంగాన్ని తోటి టీచర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం వైరల్ అవుతోంది.చాలా మంది నెటిజన్లు టీచర్,పిల్లాడి మధ్య జరిగిన క్యూట్ సంభాషణను లైక్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న పిల్లాడు అందమైన టీచర్‌ను కూల్ చేసిన విధానం చాలా బాగుందని కొందరు అంటున్నారు.
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
This website uses cookies.