Home » News » Viral Video Young Man Slapped His Girl Friend For That Reason
News

Viral Video : త‌న ముందు గర్ల్ ఫ్రెండ్‌ను కిస్ చేసిన ఓ వ్య‌క్తి.. ఆ ల‌వ‌ర్‌ను ఏం చేశాడో చూడండి..!

Authored By
mallesh
The Telugu News | Updated on: November 23, 2021 10:11 pm
Advertisement

Viral Video : యువతీ యువకులు ప్రేమించుకోవడం సహజమైన అంశం. కాగా, ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి జీవిత భాగస్వాములుగా మారేవారు కొంత మందే అని చెప్పొచ్చు. అయితే, యువతీ యువకులు తమ కాలేజ్ టైంలో బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ వారితో తిరుగుతుండటం మనం చూడొచ్చు. కాగా, అలా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని అనుకున్న ఓ జంట డ్యాన్స్ చేస్తుండగా.. ఇంకొకరు వచ్చి చేసిన పనికి యువకుడి తన గర్ల్ ఫ్రెండ్‌గా భావిస్తున్నఅమ్మాయిని ఏం చేశాడో తెలియాలంటే..

Advertisement

Viral Video : చిన్న పనికే పొజెసివ్‌గా ఫీలైన బాయ్ ఫ్రెండ్..


viral video young man slapped his girl friend for that reason

సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోను మీరు చూడాల్సిందే..సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో ప్రకారం..ఓ కాలేజీ ఫంక్షన్‌లో అబ్బాయి-అమ్మాయి జంటగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. అది చూసి ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే ఆడియన్స్ నుంచి ఓ యువకుడి చేయి లేపాడు. దాంతో వేదిక మీద నుంచి డ్యాన్స్ చేస్తున్న సదరు యువతి అతడి వద్దకు వెళ్లగా, యువకుడి చేతిపై ఓ యువకుడు కిస్ చేశాడు. అది చూసి సదరు యువతి డ్యాన్స్ పార్ట్‌నర్‌గా ఉన్న బాయ్ ఫ్రెండ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Advertisement

తన గర్ల్ ఫ్రెండ్‌నే కిస్ చేస్తావా? అని ఆ యువకుడిని కొట్టబోయాడు. ఈ క్రమంలోనే స్టేజీపైన తన గర్ల్ ఫ్రెండ్ చెంప చెల్లుమనిపించాడు. ఈ వీడియో ప్రజెంట్ నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోను ‘యే..మేరా.. బాయ్ ఫ్రెండ్-గర్ల్ ఫ్రెండ్ పొజెసివ్‌నెస్’ అనే క్యాప్షన్‌తో రూపిన్ శర్మ అనే ఐపీఎస్ అధికారి ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, నెట్టింట అది వైరలవుతోంది.

https://twitter.com/rupin1992/status/1463053028269780997?ref_src=twsrc%5Etfw

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి