young girl gives love letter to young man in train in video
Viral Video : అమ్మాయిలు ఏదైనా చేయలనుకుంటే చేసేస్తారు… వాళ్లకు నచ్చితే ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారు. పక్కనే ఉన్న వాళ్ల కళ్లుగప్పి చేయాల్సింది చేసేస్తారు. అలాంటివి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.. ఇక అమ్మాయిలు ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ కి అబ్బాయిలు కూడా ఫిదా అవుతుంటారు.. ఒక్క పరిచయంలోనే అమ్మాయితో క్లోజ్ అవుతుంటారు. సాధారణంగా జర్నీ చేస్తుంటే ఎంతో మంది పరిచయం అవుతుంటారు. ఈ క్రమంలోనే ఎవరో ఒకరు వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంటాయి.
ప్రస్తుతం ఓ యువతి, యువకుడికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో యువతి చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. భిన్నమైన కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రైన్ లో ప్రయాణిస్తుంటే అమ్మాయితో ఏర్పడిన పరిచయంతో క్లోజ్ గా బిహేవ్ చేశారు. అమ్మాయి వెనకాల సీటులో కూర్చుని ఉండగా అమ్మాయి ఏదో అతనికి ఇచ్చింది. ట్రెయిన్‌లో తనతోపాటు ప్రయాణిస్తున్న యువకుడి చేష్టలకు ఇంప్రెస్ అయిపోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు యువకుడి గురించి పూర్తిగా తెలియకుండానే చనువు ఇచ్చేసింది.
young girl gives love letter to young man in train in video
అంతటితో ఆగకుండా తన మనసులో ఉన్న మాటలను ఓ పేపర్ పై రాసి దాన్ని వెనక సీట్లో కూర్చున్న యువకుడికి ఎవరూ చూడకుండా చేతిలో పెట్టింది. ఎవరూ చూడకుండా జాగ్రత్తపడినప్పటికీ ఎవరో వీడియో తీశారు. దీంతో ట్రోల్ అవుతోంది. అమ్మాయి చేసిన పనికి భిన్నంగా స్పందిస్తున్నారు. ముక్కు మొహం తెలియని యువకుడితో అలా బిహేవ్ చేయడంతో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు. కాగా ఈ స్టోరీ ఎంతవరకు వెళ్లిందనేది తెలియలేదు..
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.