Home » News » Young Woman Dance In Video Viral
News

Viral Video : పాటకు డ్యాన్స్ చేస్తూ మొత్తం ఊపేస్తున్న అమ్మాయి.. ఏ రేంజ్ లో ఊపేస్తుందో చూడండి !!

Authored By
mallesh
The Telugu News | Updated on: May 12, 2022 7:58 pm
Advertisement

Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవర్నీ కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు. వారికి నచ్చిన పాటలకు నచ్చిన విధంగా డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఇటువంటి వారి కోసమే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు అనేక కొత్త ఫీచర్లను కూడా తీసుకొస్తున్నాయి. ఇక ఈ ఫీచర్లతో కొంత మంది దుమ్ములేపుతున్నారు. తమలోని టాలెంట్ కు పదును పెట్టి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇంకా కొంత మంది అందాల ఆరబోతలో కూడా వెనకడుగు వేయడం లేదు.

Advertisement

సినిమాలో హీరోయిన్ల కంటే ఎక్కువగా అందాలను ఆరబోస్తూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం అటువంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఒకప్పుడు పద్ధతులు అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి హద్దులు లేకుండా అందరూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ యువతి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్లూ కలర్ స్కర్ట్ వేసుకున్న ఆ యువతి డ్యాన్స్ చేస్తూ తన అందాలను ఆరబోసింది. కిందా మీదా ఊపేస్తూ నెటిజన్లకు నిద్దుర లేకుండా చేసింది. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు తెగ లైకులు చేస్తున్నారు.

young woman Dance in Video Viral

Advertisement

Viral Video : కింద మీద ఊపేసిన బ్యూటీ.. వీడియో చూస్తే అరాచకాలే..

ఇక యూజర్ల కామెంట్ల వర్షం చూస్తుంటే వామ్మో అనకుండా ఉండలేరు. అంతలా యూజర్లు ఈ వీడియో మీద తమ కామెంట్లను గుమ్మరించారు. ఎవరైనా ఎలాగైనా కామెంట్లు చేసుకోని కానీ తాము అనుకున్నది తాము చేస్తామని నేటి తరం నిర్ణయించుకుని కూర్చుంది. అందుకోసమే ఎక్కడా తగ్గకుండా డ్యాన్స్ ఇరగదీసింది. ఈ హాట్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. నేటి తరం హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా డ్యాన్స్ చేసిన ఈ బ్యూటీ పేరు అశ్వతీ గంగన్.  ఈ బ్యూటీ డ్యాన్స్ గురించి మీరు కూడా వెంటనే కామెంట్ చేసేయండి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి