
Young woman dance video goes viral
Viral Video : ఒకప్పుడు డ్యాన్స్ చేయాలంటేనే చాలా మంది భయపడే వారు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి డ్యాన్స్ చేయడం అంటే యువతులు భయపడడం మానేశారు. ఏదయితే అదయిందని వైరల్ స్టెప్పులేస్తున్నారు. వైరల్ డ్యాన్సులు చేస్తూ నెటిజన్ల మనసుల్ని దోచేస్తున్నారు. కావాల్సినంత మజాను పంచుతున్నారు. కొంత మంది మాస్ స్టెప్పులు వేస్తే మరికొంత మంది క్లాసికల్ స్టెప్పులు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. వీరి డ్యాన్స్ చూసి చాలా మంది షేకవుతున్నారు.
కేవలం మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాకుండా క్లాసికల్ డ్రెస్సుల్లో కూడా రచ్చ చేస్తున్నారు. వీరి డ్యాన్స్ పెర్ఫామన్స్ చూసిన చాలా మంది నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఓ చోట ఓ యువతి స్టేజిని షేక్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను అనేక మంది లైకులు, కామెంట్లతో షేర్ చేస్తున్నారు. ఎప్పుడైతే సోషల్ మీడియా వినియోగం పెరిగిందో అప్పటి నుంచి యువతుల డ్యాన్స్ పెర్ఫామన్స్ కూడా విపరీతంగా గ్రో అయింది. అంతకు ముందు డ్యాన్స్ అంటేనే ఆమడ దూరం పరుగెత్తే
Young woman dance video goes viral
వారు కూడా నేటి రోజుల్లో డ్యాన్స్ అంటే ముందు వరుసలో ఉంటున్నారు. వారు వేసే వైరల్ స్టెప్పులతో అనేక మంది నెటిజన్ల మనసును దోచేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. స్టేజి ఎక్కి డ్యాన్స్ చేసిన యువతి తన అందాలతో పాటుగా డ్యాన్స్ తోనూ చించేసింది. వైరల్ స్టెప్పులు వేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు యువతి డ్యాన్సింగ్ స్కిల్స్ ను మెచ్చుకుంటున్నారు. ఆమె ఎనర్జీ లెవెల్స్ నెక్ట్స్ లెవెల్ అంటూ కొని యాడుతున్నారు. ఈ వైరల్ వీడియోను మీరూ చూసేయండి.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.