young woman dance video of instagram
Viral Video : సోషల్ మీడియాలో అమ్మాయిలు డ్యాన్స్ తో రచ్చ చేస్తున్నారు. ట్రెండింగ్ వీడియో సాంగ్స్ కి దుమ్ములేపుతున్నారు. కొరియోగ్రాఫర్ కూడా అవసరం లేకుండా సొంతంగా స్టెప్పులు వేస్తున్నారు. సేమ్ క్యాస్టుమ్ ధరించి గ్లామర్ షో చేస్తున్నారు. దీంతో క్షణాల్లో వైరల్ అవుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచ వ్యాప్తంగా తమ టాలెంట్ ని చూపిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఎంతో మంది అమ్మాయిలు పాపులర్ అవుతున్నారు. కొంచెం డిఫరెంట్ గా వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. టాలెంట్ కి గ్లామర్ జోడించి మతిపోగొడతున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఎక్స్ పోజ్ చేస్తున్నారు.
ట్రెండి వేర్ లో.. చీరకట్టులో నడుము అందాలను చూపిస్తూ నెటిజన్లను ఫిదా చేస్తున్నారు. దీంతో బుల్లితెరపై.. సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చుకుంటున్నారు. అలాగే పలు ప్రాడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఆర్థికంగా సంపాధించుకుంటున్నారు. కొంతమంది అమ్మాయిలు పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. దీంతో ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోతున్నారు. కాగా అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోలనే ఎక్కువగా ఇష్టపడుతుండటంతో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే మరికొంత మంది అమ్మాయిలు మెయిల్ వాయిస్ కి డైలాగ్స్ చేప్తూ ఆకట్టుకుంటున్నారు.
young woman dance video of instagram
కామెడీ వీడియోస్ చేస్తూ నవ్విస్తున్నారు. ఇలా ఏదో ఒక రూపంలో వీడియోలు తీసి ఫేమ్ సంపాదించుకుంటున్నారు.ప్రస్తుతం ఓ అమ్మాయి నడుము… నాభి అందాలను చూపిస్తూ చీరపైవరకు కట్టి ట్రెండింగ్ సాంగ్ కి స్టెప్పులు వేస్తోంది. నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలోని ట్రెండింగ్ సాంగ్ రాను రాను.. అంటూనే చిన్నదో… సాంగ్ కి సేమ్ క్యాస్టుమ్ ధరించి దుమ్ము లేపుతోంది. ఈ అమ్మాయి నార్త్ అయినప్పటికీ తెలుగు పాపులర్ సాంగ్ కి మాస్ డ్యాన్స్ చేస్తోంది. దీంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.