young woman Dance video on viral
Viral video : సోషల్ మీడియా పుణ్యమా చాలామంది తమ ట్యాలెంట్లను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తోంది. ఎంతో మంది తమ ట్యాలెంట్ లు అయిన యాక్టింగ్, డ్యాన్సింగ్, కామెడీ, పెయింటింగ్, మిమిక్రి లాంటి చాలా ట్యాలెంట్లు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు అయినటువంటి ఇన్ స్టాగ్రాం లాంటి వాటిలో ఎంతోమంది తమ ట్యాలెంట్ ను వీడియోల రూపంలో ప్రపంచానికి చూపిస్తున్నారు. సోషల్ మీడియాల వేదికగా ఎంతోమంది స్టార్లుగా మారుతున్నారు. ట్యాలెంట్ ఉంటే చాలు నెటిజన్లు ఆ ట్యాలెంట్ ను గుర్తిస్తున్నారు.
అందులో భాగంగా ఎంతోమంది రాత్రికి రాత్రే పెద్ద స్టార్లుగా ఎదుగుతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాను ఓ వీడియో కుదిపేస్తోంది. పాటకు ఓ అమ్మాయి వేసిన స్టెప్పులు, చూపించిన హొయలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాయి పల్లవి ‘సారంగ దరియా’ పాటకు ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో సాయి పల్లవిలాగా అందంగా, అద్భుతంగా డ్యాన్స్ చేసే వాళ్లు చాలా తక్కువగా ఉంటారని టాక్. అయితే ఈ అమ్మాయి చేసిన ఈ పాటకు, అదే రేంజ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. నీలి రంగు డ్రెస్, తెలుపు కలర్ చున్నీతో అమ్మాయి చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
young woman Dance video on viral
అమ్మాయి డ్యాన్స్ స్టెప్పుల్లో సాయి పల్లవికి ఏమాత్రం తగ్గట్లేదు అనే భావన నెటిజన్లకు వస్తోందంటే.. అమ్మాయి ఏ రేంజ్ లో డ్యాన్స్ చేస్తుందో తెలుసుకోవచ్చు. ఇక డ్యాన్స్ స్టెప్పులతో పాటు అమ్మాయి హొయలు తిరిగిన విధానం కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. అమ్మాయి నడుము అందాలు, ఆ నడము మడతలు చూస్తే కుర్రాళ్లకు రాత్రిపూట నిద్రపట్టదు. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ అమ్మాయి చేసిన డ్యాన్స్ షేక్ చేస్తోందనే మాత్రం నిజం.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.