Home » News » Young Woman Dance Video Viral 2
News

Viral Video : సామీ.. సామీ.. అంటూ అందాల విందుతో తెగ ఊపేస్తున్న యువ‌తీ.. వీడియో

Authored By
mallesh
The Telugu News | Published on: June 3, 2022, 2:00 pm
Advertisement

Viral Video : ట్రెండింగ్ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ అమ్మాయిలు తెగ సంద‌డి చేస్తున్నారు. సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెరిగాక ఈ ప్ర‌తిఒక్క‌రూ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో, చీర‌క‌ట్టులో, లంగావోణీల్లో అందాల‌ను చూపిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో డ్యాన్స్, ఎక్స్ ప్రెష‌న్స్ తో ఆక‌ట్టుకునే అమ్మాయిలు ప్ర‌స్తుతం అందం అభిన‌యంతో ఎద‌, న‌డుము అందాల‌ను చూపిస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచేసుకుంటున్నారు.

Advertisement

అంతే కాకుండా చాలామంది బుల్లితెర‌పై, సినిమాల్లో అవ‌కాశాలు కొట్టేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప మూవీ సాంగ్స్ దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యాయి. ఇందులోని ప్ర‌తి సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. ఇన్ స్టా లో ఎంతో మంది ఈ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఈ మూవీలోని డైలాగ్స్ సెల‌బ్రెటీలు సైతం చెప్తుతూ త‌గ్గేదేలా అంటున్నారు. క్రికెట‌ర్లు కూడా పుష్ప సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ కి ఆడిపాడుతున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో ఐతే ఎంతో మంది డ్యాన్స్ చేస్తూ క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నారు.

young woman Dance video viral

Advertisement

టాలెంట్ కి తోడు అందాన్ని జోడించి నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఓ యువ‌తి ఇన్ స్టా లో చేసిన డ్యాన్స్ వీడియో ట్రెండింగ్ లో ఉంది. పుష్ప సినిమాలోని సామీ.. సామీ.. సాంగ్ కి అచ్చం ర‌ష్మిక‌లా ముస్తాబై అవే స్టెప్పులు వేస్తూ తెగ ఊపేస్తోంది. అందాల‌తో క‌నువిందు చేస్తూ ఆక‌ట్టుకుంటోంది.నెటిజ‌న్లు కూడా కామెంట్స్ తో ప్ర‌శంసిస్తున్నారు. వావ్.. సూప‌ర్.. నైస్ డ్యాన్స్.. అంటూ హాట్ సింబ‌ల్స్ పెడుతూ లైకులు కొడుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి