Home » News » Young Woman Dance Video Viral In Facebook
News

Viral Video : న‌డుముని స్ప్రింగ్ లా తిప్పేస్తున్న యువ‌తి.. న‌డుమందాలు చూస్తే షాక్..!

Authored By
mallesh
The Telugu News | Published on: July 29, 2022, 7:00 pm
Advertisement

Viral Video : అమ్మాయిలు పాపుల‌ర్ అవ‌డానికి కొత్త‌గా ఆలోచిస్తున్నారు. డ్యాన్స్ చేయ‌డంలో వేరియేష‌న్స్ చూపించి త‌మ‌కు తాముగా కొరియోగ్రాఫ‌ర్లుగా మారిపోతున్నారు. దీంతో మ‌రింత పాపులారిటీ తెచ్చుకుని మ‌రింత క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ టాలెంట్ చూపిస్తూ స‌త్తా చాటుతున్నారు. ట్రెండీ వేర్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు. అందంగా ముస్తాబై గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత మ‌రింత ఎక్కువైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో క్లివేజ్, న‌డుము అందాల‌ను చూపించి ఆక‌ట్టుకుంటున్నారు.

Advertisement

టాలెంట్ కి గ్లామ‌ర్ జోడించి ఫాలోవ‌ర్స్ ని పెచుకుంటున్నారు. అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోస్ నే ఇష్ట‌ప‌డుతుండ‌టంతో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో టాలెంట్ ఉన్న అమ్మాయిల‌కు బుల్లితెర‌పై.. సినిమాల్లో అవ‌కాశాలు తెచ్చిపెడుతున్నాయి. కాగా చాలామంది అమ్మాయిలు న‌డుము అందాల‌పై బాగా పోక‌స్ చేస్తున్నారు. ఎక్కువ‌గా న‌డుముని ఎక్స్ పోజ్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. నాగు పాములా న‌డుముని తిప్పేస్తూ చూపు తిప్పుకోకుండా చేస్తున్నారు. స్ప్రింగ్ లా న‌డుముని తిప్పేస్తుండ‌టంతో కుర్రాళ్లు త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఈ న‌డుము తిప్పే ఫాంట‌సీ ఏంటో కానీ కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తున్నారు. డ్యాన్స్ కి తోడు అందాల‌ను ఆర‌బోస్తూ గుక్క‌ప‌ట్టేలా చేస్తున్నారు.

young woman dance video viral in facebook

Advertisement

మ‌స్ డ్యాన్స్.. క్లాసిక‌ల్, బెల్లి డ్యాన్స్ చేస్తూ త‌మ‌దైన స్టైల్ లో ఆక‌ట్టుకుంటూ పాపుల‌ర్ అవుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ సేమ్ క్యాస్టుమ్ ధ‌రించి హీరోయిన్స్ ని గుర్తుచేస్తున్నారు. ఈ ఫేమ్ తో ఎన్నో అవ‌కాశాల‌ను అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఓ అమ్మాయి న‌డుమును తిప్పుతూ చేస్తున్న డ్యాన్స్ నెట్టింట తెగ‌వైర‌ల్ అవుతోంది. అందంగా ముస్తాబై న‌డుముని మేలేసి.. కుదిపేసి.. తిప్పేస్తోంది. ఇది చూసిన నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. న‌డుముని ఈ రేంజ్ లో తిప్పొచ్చా అని ఆశ్చ‌ర్యపోతున్నారు. మ‌రి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మ‌రి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి