young woman dance video viral in instagram
Viral Video : సోషల్ మీడియాలో అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ అందాల ఆరబోతతో ఆకట్టుకుంటున్నారు. తమ టాలెంట్ కి గ్లామర్ జోడించి మతి పోగొడుతున్నారు. కాగా చాలామంది అమ్మాయిలు నడుము అందాలపై బాగా పోకస్ చేస్తున్నారు. ఎక్కువగా నడుముని ఎక్స్ పోజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. చీరకట్టులో ఒంపు సొంపులను ఎరగా వేసి ఫాలోవర్స్ ని పెంచేసుకుంటున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలను చూపిస్తూ మాస్ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్నారు. కొంతమంది అమ్మాయిలు కొంచెం కొత్తగా ఆలోచిస్తూ మ్యూజిక్ కి సింపుల్ గా స్టెప్పులేస్తూ నడుము ఒంపులతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
నడుముని స్ప్రింగ్ లా తిప్పేస్తుండటంతో కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఈ నడుము తిప్పే ఫాంటసీ ఏంటో కానీ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. డ్యాన్స్ కి తోడు అందాలను ఆరబోస్తూ గుక్కపట్టేలా చేస్తున్నారు. ఇక అమ్మాయిలకు ఎక్స్ ప్రెషన్స్ ఎలా ఇవ్వలో బాగా తెలుసు. కళ్లతోనే కట్టిపడేస్తూ మాయ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో క్షణాల్లో డ్యాన్స్ వీడియో తిసి షేర్ చేస్తున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా అందాలు చూపిస్తూ డ్యాన్స్ చేస్తున్నారు.
young woman dance video viral in instagram
వీళ్లకు వీళ్లే కొరియోగ్రాఫర్లుగా మారి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ని తలపిస్తున్నారు. ప్రస్తుతం ఓ యువతి చీరకట్టులో మ్యూజిక్ బీట్ తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తోంది. నడుము ఒంపులను కదుపుతూ అదరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తోంది. చీరకట్టులో అందంగా ముస్తాబై.. చేతి నిండా గాజులు వేసుకుని కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో మతిపోగొడతోంది. ఎల్లో శారీలో మెరిసిపోతూ నడుము అందాలను చూపిస్తూ తెగ ఊపేస్తోంది. దీంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
This website uses cookies.