young woman dance video viral of instagram
Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని నేటితరం కుర్రకారు మొత్తం బాహ్య ప్రపంచాన్ని వదిలేసి మొబైల్ ఫోన్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఔట్ సైడ్ స్పోర్ట్స్, ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం వంటివి మర్చిపోతున్నారు. ఎల్లవేళలా ఆన్‌లైన్ లో ఉండటం, వీడియోస్ వంటివి చేస్తున్నారు. దీంతో వారు ఎంటర్మైన్‌మెంట్ ఫీలవుతున్నారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ప్రేక్షకులను ఎదో రకంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ తమకు తోచిన విధంగా డ్యాన్స్, కామెడీ, డైలాగ్స్ చెబుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.
ఇక యువతియువకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంట.. డాన్స్, ఆటపాటలతో దుమ్ములేపుతున్నారు. చిన్న చిన్న ఫన్నీ వీడియోలు తీసి సోషల్ మీడియా, యూట్యూబ్‌లో పోస్టు చేసి పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా దీని వలన డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఇక తమ కుప్పిగంతులు, ఫన్నీ డైలాగ్స్‌తో కొందరు ఏకంగా సినిమా రంగం, బుల్లితెర పై అవకాశాల కోసం వేచి చూస్తునారు. మరి కొందరు తమ వీడియోలకు అధికంగా లైక్ లు, ఎక్కువ వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. డ్యాన్స్ వీడియోస్ అప్‌లోడ్ వారంతా డ్యాన్స్ బాగా తెలిసిన వారు కాదు.
young woman dance video viral of instagram
మంచి బీట్ వస్తే చాలు తమకు తోచిన విధంగా డ్యాన్స్ చేసి దానిని రికార్డు చేసి అప్ లోడ్ చేసి లైక్స్ కొట్టేస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి కొత్తగా వచ్చిన లైగర్ మూవీలోని మాస్ సాంగ్‌కు దిమ్మతిరిగేలా స్టెప్పులేసింది. టెర్రస్ తను చేసే డ్యాన్స్‌కు కింద నుంచి ఆమె డ్రెస్ గాలికి పైకి లేస్తున్న ఆమె ఏమాత్రం పట్టించుకోవడం లేదు.ఆమె దృష్టంతా డ్యాన్స్ మీదే ఫోకస్ చేసింది. అయితే, ఆమె కాలికి గాయం కావడంతో బ్యాండేజీ వేసుకుంది. అది ఊడిపోతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఊరమాస్ స్టెప్పులేస్తుండటంతో నెటిజన్లు కొందరు ఫైర్ అవుతుంటే మరికొందరు డ్యాన్స్ బాగుందని పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
This website uses cookies.