
Young woman dance video viral of social media
Viral Video : సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటూ చాలు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో క్షణాల్లో వైరల్ అవుతున్నారు. ఎక్కువగా అమ్మాయిలే డ్యాన్స్ వీడియోస్ చేస్తుండటంతో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అందం అభినయంతో పాటు గ్లామర్ షో చేస్తుండటంతో ఆకట్టుకుంటున్నారు. ఫాలోవర్స్ ని పెంచుకుని ఫేమ్ తెచ్చుకుంటున్నారు. పొద్దున లేస్తే ఎన్ని లైక్ లు వచ్చాయి.. ఎన్ని వ్యూస్ వచ్చాయి అని చెక్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు.
ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండటం లెక్కకు మించి అమ్మాయిల డాన్స్ వీడియోలు రావడంతో రోజంతా వీడియోలు చూసి లైక్ లు కొట్టడం కుర్రాళ్లకు సరదాగా మారిపోయింది.ఇక అమ్మాయిలు ట్రెండీ వేర్ లో క్లాసికల్, బెల్లి, మాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. చిట్టి నడుముని తిప్పుతూ కట్టిపడేస్తున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాల కనువిందు చేస్తున్నారు. ఇక ట్రెండింగ్ సాంగ్స్ కి అమ్మాయిలు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ట్రెండ్ అవతున్నారు. సేమ్ క్యాస్టుమ్ ధరించి కొరియోగ్రాఫర్ అవసరం లేకుండా టీవీల్లో యూట్యూబ్ లలో చూసి అవే స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు.
Young woman dance video viral of social media
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ మతి పోగొడతున్నారు.అంతేకాకుండా బుల్లితెరపై.. సినిమాల్లో చాన్స్ లు కొట్టేసి సెలబ్రెటీ స్టేటస్ మెయిన్ టైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓ అమ్మయి చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. గ్రీన్ శారీలో బ్యాక్ అందాలను చూపిస్తూ వాన వాన.. వెల్లువాయే.. పాటకు డ్యాన్స్ చేస్తోంది. కైపెక్కించే చూపులతో నడుముందాలను చూపిస్తూ మతి పోగొడతోంది. హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మరి మీరు కూడా చూసేయండి…
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.