
young woman dance video viral on Social media
Viral Video : అమ్మాయిలు సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. నచ్చిన పాటకు మెచ్చిన డ్రెస్ వేసి అందాలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటూ.. నెటిజన్లను ఫిదా చేస్తున్నారు. ఈ మధ్య అవకాశాల కోసం ఎదురు చూసే హీరోయిన్స్ కూడా సోషల్ మీడియా వేదిక తమ అందాలను చూపించి ఆఫర్స్ కొట్టేస్తున్నారు. ఈ ప్రభావం అమ్మాయిల మీద కూడా పడుతోంది. ట్రెండింగ్ సాగ్స్ కి సేమ్ క్యాస్టుమ్ వేసి అదరగొడుతున్నారు. మిడిల్ రేంజ్ హీరోయిన్స్ ని మించిపోతున్నారు. టాలెంట్ తో పాటు గ్లామర్ జోడించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచాన్ని చూట్టి వస్తున్నారు. అంతే కాకుండా పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ ఆర్థికంగా కూడా వెనకేసుకుంటున్నారు.
ఈ క్రమంలో బుల్లితెర ఆఫర్స్, సినిమా చాన్సులతో తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. ఇప్పటి వరకు దీపికా పిల్లి, భాను వంటి వారు అలా వచ్చిన వారే. ట్రెండింగ్ సాంగ్స్ కి అందాలను ఆరబోస్తూ పొట్టి పొట్టి బట్టల్లో హాట్ హాట్ లుక్స్ తో చంపేస్తున్నారు. బెల్లి డ్యాన్స్, తీన్మార్, క్లాసికల్ డ్యాన్స్ ఏదైనా గ్లామర్ షో తప్పనిసరి అయిపోయింది. మిలియన్ల కొద్ది ఫాలోవర్స ని పెంచుకుని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నరు. చీరకట్టులో ఎద అందాలు, నడుము, నాభి అందాలతో మెస్మరైజ్ చేస్తున్నారు.
young woman dance video viral on Social media
ఇక అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోలనే ఇష్టపడుతుండటంతో తెగ వైరల్ చేస్తున్నారు. లైకులు కొట్టి.. కామెంట్ లు పెట్టి ప్రశంసిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఓ అమ్మాయి నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో పాపులర్ స్పెషల్ సాంగ్ రాను రాను అంటూనే చిన్నదో.. సాంగ్ కి చిందేస్తోంది. వైట్ డ్రెస్ లో ఎగిసిపడుతున్న ఎద అందాలతో నెటిజన్లు చూపుతిప్పుకోకుండా చేస్తోంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెగ ఊపేస్తోంది. దీంతో నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంచుతున్నారు. మరి మీరు కూడా ఓ లుక్కేయండి…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…
BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…
This website uses cookies.