
young woman mass dance on beach video
Viral Video : కొందరు అమ్మాయిలకు చేతిలో స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు. ఎప్పుడు వీడియోలు చేద్దామా.. అందులో అప్‌లోడ్ చేసేద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి మొదలు రాత్రి పడుకునే వరకు రీల్స్ పిచ్చిలోనే బతుకుతుంటారు. మరికొందరు కేవలం వీడియోలు చేసేందుకు ప్రత్యేకంగా తయారై తమ యాక్టింగ్ టాలెంట్‌కు పని చెబుతుంటారు. ఆఫ్ సారీలో అదరగొట్టిందిగా..తాజాగా ఓ అమ్మాయి అందంగా రెడీ అయ్యి సముద్రపు ఒడ్డున ఓ సాంగ్‌కు వేసిన స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇసుక తిన్నెళ్లో హాఫ్ సారీ కట్టుకుని స్లో వస్తూ వేసిన డ్యాన్స్ చాలా బాగా కుదిరింది. పాటకు తగ్గట్టుగా హావభావాలను పలికించింది. అమ్మాయి అందానికి తగ్గట్టుగా కెమెరామెన్ పనితనం కూడా చాలా బాగుంది. ముందుగా సోలోగా వచ్చి డ్యాన్స్ వేసిన అమ్మాయి.. ఆ తర్వాత గ్రూపుగా వేస్తుంది. తమిళ్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేయడంతో పాటు నడుమును వయ్యారంగా తిప్పుతూ అందంగా డ్యాన్స్ వేసింది. బ్యాక్ గ్రౌండ్‌లో అలలు ఉబికివస్తున్న సీన్స్ ఈ సాంగ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. గ్రూపులోని అమ్మాయిలందరూ హాఫ్ సారీస్ ధరించి బీచులో స్లో మోషన్ లో వస్తున్న వీడియో చాలా బాగా కుదిరింది.
young woman dance video viral on youtube
ఈ వీడియోను వీక్షించిన వారంతా తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారుు. మరికొందరు అమ్మాయి డ్యాన్స్ అదరగొట్టిందని, చాలా అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటువంటి వీడియోలు చేస్తూ కొందరు అమ్మాయిలు ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. మరికొందరేమో దీనిని ఆన్ లైన్ రెవెన్యూగా కూడా మలుచుకుంటున్నారు.
Viral News : సమాజంలో నైతిక విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. తోడబుట్టిన వారు కాకపోయినా, తోడల్లుడు అంటే ఒక అన్నలాంటి…
Ceiling Fan Dust : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఇంట్లో ఫ్యాన్లు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. అయితే కొద్దిరోజులు…
Coffee : నేటి ఆధునిక కాలంలో కాఫీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక జీవనశైలిగా…
Sugarcane Juice : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి భగభగల నుండి ఉపశమనం పొందేందుకు మనమంతా రోడ్డు పక్కన…
DJ Music : పెళ్లిళ్ల సీజన్‌లో డీజే శబ్దాలు, బ్యాండ్ బాజాల సందడి మామూలే. కానీ, ఆ వినోదం ఒక…
Ravi Krishna : తెలుగు, తమిళ భాషల్లో సంచలనం సృష్టించిన ప్రేమకావ్యం '7/జీ బృందావన్ కాలనీ'. ఇప్పటికీ ఈ సినిమాలోని…
Peddi Release Date : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా…
Heatwave Alert : తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం ఊహించని రీతిలో ముదురుతోంది. నిన్నమొన్నటి వరకు 40 డిగ్రీలుగా ఉన్న…
Women : భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఇండియా పోస్ట్ పేమెంట్స్…
Ragi Ambali Majjiga Benefits : భానుడు భగభగమంటున్న వేళ, శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి నీరసం రావడం సహజం.…
Red Clay Pot vs Black Clay Pot : మండుతున్న వేసవి ఎండల్లో బయట తిరిగి అలసిపోయి ఇంటికి…
Bottle Gourd : సాధారణంగా మనం ప్రతిరోజూ తీసుకునే కూరగాయలలో సొరకాయను ఒక సామాన్యమైనదిగా భావిస్తాం. కానీ ఆధునిక పరిశోధనల…
This website uses cookies.