Home » News » Young Woman Dancing Video Viral On Instagram
News

Viral Video : బ్లాక్ శారీలో న‌డుమందాల‌తో మ‌తిపోగొడ‌తున్న యువ‌తీ.. వీడియో

Authored By
mallesh
The Telugu News | Published on: June 9, 2022, 7:40 am
Advertisement

Viral Video : సోష‌ల్ మీడియాలో చాలా మంది అమ్మాయిలు గ్లామ‌ర్ డోస్ పెంచేస్తున్నారు. మొద‌ట్లో న‌ట‌న‌కి, డ్యాన్స్ కి ప్రాధాన్య‌త ఇచ్చేవారు. ప్ర‌స్తుతం రూట్ మార్చారు. ఎక్కువ‌మంది ఫాలోవ‌ర్స్ ని పెంచుకోవ‌డానికి అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సులలో హాట్ హాట్ గా అందాల‌ను ఒల‌క‌బోస్తున్నారు. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఎక్స్ పోజింగ్ తో అద‌ర‌గొడుతున్నారు. ఎద, న‌డుము అందాల‌తో నెటిజ‌న్ల‌ను చూపుతిప్పుకోనియ‌డంలేదు. దీంతో చాలా మంది తెగ పాపుల‌ర్ అవుతున్నారు.

Advertisement

అందాల క‌నువిందుతో బుల్లితెర‌, సినిమాల్లో షార్ట్ ఫిలింమ్స్ ల‌లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నారు. ఇప్ప‌టికే ఎంతో మంది అవ‌కాశాలు అందిపుచ్చుకుని ల‌క్ష‌లు సంపాధిస్తున్నారు.ఈ మ‌ధ్య‌కాలంలో బోల్డ్ నెస్ మ‌రింత పెరిగింది. సినిమాల్లో కంటే ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలోనే అందాల ఆర‌బోత క‌నిపిస్తుంది. పాపులారిటీ కోసం ట్రెండింగ్ సాంగ్స్ కి ఐటెం సాంగ్స్ కి మాస్ స్టెప్పులు వేస్తూ దుమ్ములేపుతున్నారు. పొట్టి నిక్క‌ర్ల‌లో థైస్ అందాలు, శారీల్లో న‌డుము అందాల‌తో రెచ్చిపోతున్నారు. మ‌త్తెక్కించే ఎక్స్ ప్రెష‌న్స్ తో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు.

young woman dancing video viral on Instagram

Advertisement

ప్ర‌స్తుతం ఓ యువ‌తీ డ్యాన్స్ చేసిన వీడియో ఇన్ స్టాలో వైర‌ల్ అవుతోంది. బ్లాక్ శారీలో మ‌త్తెక్కించే అందాలు చూపెడుతూ క‌ట్టిప‌డేస్తోంది. ఓ హిందీ సాంగ్ కి న‌డుము నాగుపాముల తిప్పేస్తోంది. ఫ్రంట్ బ్యాక్ ఊపేస్తూ అద‌ర‌గొడుతోంది. హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ న‌డుము, ఎద అందాల‌తో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. దీంతో నెటిజ‌న్లు లుకింగ్ వెరీ హాట్.. సూప‌ర్బ్.. బ్యూటిఫుల్.. వావ్.. స్ట‌న్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి…

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి