Viral Video : త‌డిసిన అందాల‌తో యువ‌తి మాస్ డాన్స్.. ఇదేం ఊపుడు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : త‌డిసిన అందాల‌తో యువ‌తి మాస్ డాన్స్.. ఇదేం ఊపుడు..

 Authored By prabhas | The Telugu News | Updated on :1 August 2022,7:00 pm

Viral Video : సోష‌ల్ మీడియాలో ఎంతో మంది త‌మ టాలెంట్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఎంతో మంది సోష‌ల్ మీడియాలో టైంపాస్ చేస్తున్నారు. అమ్మాయిలు త‌మ అందాల‌ను చూపిస్తుంటే.. కుర్రాళ్లు లైక్స్ వ్యూస్ ఇస్తూ వైర‌ల్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఎంతో మంది అమ్మాయిలు పాపుల‌ర్ అవుతున్నారు. త‌మ టాలెంట్ ని చూపించ‌డానికి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆక‌ట్టుకుంటూ ప‌లు అవ‌కాశాలు కొట్టేస్తున్నారు. ట్రెండీ వేర్ డ్రెస్సు్లో..

పొట్టి పొట్టి బ‌ట్ట‌ల్లో గ్లామ‌ర్ షో చేస్తూ హీరోయిన్స్ ని త‌ల‌పిస్తున్నారు. ట్రెండింగ్ సాంగ్ కి అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ కొరియోగ్రాఫ‌ర్ల‌కే షాక్ ఇస్తున్నారు. కొంత‌మంది అమ్మాయిలు ఐటెం సాంగ్స్ కి ఏమాత్ర తీసిపోకుండా ఎక్స్ పోజ్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు.సినిమాల ప్ర‌భావంతో ఆ టాలెంట్ అంతా సోష‌ల్ మీడియాలో చూపిస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎక్క‌డున్నా ఓ వీడియో తీసి షేర్ చేస్తున్నారు. వ‌ర్క్ ప్లేస్ ల‌లో కూడా రీల్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. చాలామంది ప‌నిచేసే ఆఫీస్ ల‌లో..

Young woman mass dance video on instagram

Young woman mass dance video on instagram

మాల్స్ ల‌లో రైల్వే స్టెష‌న్స్ ల‌లో.. ఇలా రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. మ‌రి కొంద‌రు బిల్డింగ్ బాల్క‌నీలో.. గార్డెన్స్ ల‌లో అందాలు ఆర‌బోస్తూ మ‌తిపోగొడ‌తున్నారు. ప్ర‌స్తుతం ఓ యువ‌తీ వ‌ర్షంలో త‌డుస్తూ డ్యాన్స్ చేస్తోంది. త‌డిసిన దుస్తుల్లో ఒంపుసొంపుల‌ను చూపిస్తూ సెగ‌లు పుట్టిస్తోంది. ఒంటికి డ్రెస్సు అతుక్కుపోగా నాభి.. న‌డుము అందాల‌తో షేక్ చేస్తోంది. ఎద.. బ్యాక్ అందాల‌తో తెగ ఊపేస్తోంది. హ‌ట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ కేక పుట్టిస్తోంది. ఈ రేంజ్ లో కుర్రాళ్ల‌ను రెచ్చ‌గొట్ట‌డంతో వైర‌ల్ చేస్తున్నారు. హాట్.. ఫైర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంత‌మంది ఐ ల‌వ్ యూ అంటూ తెగ ఖుషీ అవుతున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి