Home » News » Young Woman Mass Dance Video Viral On Instagram
News

Viral Video : మాస్ లుక్స్ తో లుంగీ డ్యాన్స్.. కేక‌పుట్టిస్తున్న యువ‌తీ

Authored By
mallesh
The Telugu News | Published on: June 23, 2022, 7:40 am
Advertisement

Viral Video : అమ్మాయిలు అనుకోవాలే గానీ.. ఏదైనా చేసేస్తారు.. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో త‌గ్గేదేలా అంటున్నారు. ఊర‌మ‌స్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. సాధార‌ణంగా చాలామంది అమ్మాయిలు డ్యాన్స్ అంటే పిచ్చిగా ఇష్ట‌ప‌డ‌తారు. ఎక్క‌డ చాన్స్ దొరికినా అస్స‌లు వ‌దులుకోరు. ఇదివ‌ర‌కు మామూలుగా డ్యాన్స్ తో ఆక‌ట్టుకునేవారు.. ప్ర‌స్తుతం రూటు మార్చారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాల క‌నువిందు చేస్తున్నారు.అందానికి టాలెంట్ కి గ్లామ‌ర్ ని జోడించి.. సెగ‌లు పుట్టిస్తున్నారు.

Advertisement

ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ వైర‌ల్ అవుతున్నారు. ఎంతో మంది సోష‌ల్ మీడియాలో ఫేమ్ సంపాదించి బుల్లితెర‌పై, సినిమాల్లో చాన్స్ లు కొట్టేస్తున్నారు. చిన్న‌పాటి సెల‌బ్రెటీ స్టేట‌స్ ని మెయిన్ టైన్ చేస్తున్నారు. ఎంతోమంది ఫేమ‌స్ అవ్వ‌డానికి.. వ్యూస్ లైక్స్ ఎక్కువ‌గా రావ‌డానికి త‌మ టాలెంట్ తో పాటు గ్లామ‌ర్ డోస్ పెంచి ఆక‌ట్టుకుంటున్నారు. ట్రెండీ వేర్ డ్రెస్సుల్లో మాస్ స్టెప్పులు వేస్తూ అద‌ర‌గొడుతున్నారు.

young woman Mass dance video viral on instagram

Advertisement

ఇలాంటి వీడియోస్ సోష‌ల్ మీడియాలో పోస్ట చేయ‌డంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఓ అమ్మాయి ఓ అబ్బాయితో క‌లిసి చేసిన లుంగీ డ్యాన్స్ తెగ వైర‌ల్ అవుతోంది. క‌ళ్ల‌జోడు పెట్టి లుంగీ పైకి క‌ట్టి ఊర‌మాస్ స్టెప్పులు వేస్తోంది. థైస్ చూపిస్తూ న‌డుమందాలు క‌నిపించేలా తెగ ఊపేస్తోంది. దీంతో నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. క్యాస్టుమ్ అదిరంది అంటూ.. సూప‌ర్ డ్యాన్స్.. హాట్ అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి