Viral Video : ఇది సోషల్ మీడియా యుగం. ప్రతీ ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ తప్పనిసరి అయింది. దీంతో యువతీ, యువకులు నిత్యం సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నారు. కొందరు డాన్స్ చేస్తుంటే, మరికొందరు డైలాగ్స్ చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ఫేస్బుక్, వాట్సాప్, టిక్ టాక్, రీల్స్ ఓపెన్ చేస్తే చాలు యువతీ యువకుల పర్ఫామెన్స్ మాత్రమే కనిపిస్తుంది. డ్యాన్స్ అవసరమా అంటూ.. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అమ్మాయి షార్ట్ డ్రెస్ వేసుకొని స్ప్రింగ్ లా నడుము తిప్పుతూ డాన్స్ వేసింది. కనీసం తాను వేసుకున్న దుస్తులు పక్కకు జరిగి పోయిన ఆ అమ్మాయి మాత్రం పట్టించుకోకుండా డాన్స్ చేసింది.
ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది.ఒక్క రోజులోనే ఏకంగా లక్షల వీవ్స్ ఈ వీడియోకి వచ్చాయి. కొందరైతే ఈ అమ్మాయి డాన్స్ అవసరమా అంటూ కామెంట్ చేస్తే మరికొందరు ఆమెలో మంచి డాన్సర్ దాగి ఉందని కామెంట్లు కురిపిస్తున్నారు.చదువుకోమని తల్లిదండ్రుల్లో మొబైల్ ఫోన్స్ కొనిస్తే పిల్లలు ఈ విధంగా తల్లిదండ్రుల ఆశల్ని పెడచెవిన పెడుతున్నారన్న వారు కూడా లేకపోలేదు. ఈ మధ్యకాలంలో యువతీ, యువకులు తమ వీడియోలు టిక్ టాక్ లాంటి సామజిక మధ్యమాల్లో అప్లోడ్ చేస్తే సినిమా అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నారు.
దీంతో వీవ్స్, లైక్స్ కోసం ఎక్కువ పరితపిస్తున్నారు యువత. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఇదే పని మీదే యువత ఎక్కువ కాలం వృధా చేస్తున్నారు. అమ్మాయిల డాన్స్ లు చూడడం, వాటికి లైక్ లు కొట్టడం, సరదాగా మారిపోయింది. డాన్స్ వేయడం వాళ్ళకి ఇష్టం లేకపోయినప్పటికీ మంచి మ్యూజిక్ వస్తే ఆటోమేటిక్ గా ఏదో ఒకటి చెప్పు వేసి ఆ వీడియోను వైరల్ చేసుకుంటున్నారు. తాజాగా డాన్స్ తో అదరగొట్టిన యువతి వేసిన స్టెప్పులను చూసి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలురకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ అమ్మాయి వేసిన డాన్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.