young women dance video on twitter
Viral Video : సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలకు మంచి క్రేజ్ ఉంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తుంటారు. నెట్టింట్లో ఎన్నో రకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా అమ్మాయిల డ్యాన్స్ వీడియోలే దర్శనమిస్తాయి. చాలా మంది అమ్మాయిలు టాలెంట్ కి గ్లామర్ జోడించి అందాల ఆరబోతతో ఆకట్టుకుంటున్నారు. పొట్టి డ్రెస్సుల్లో వయ్యారాలు ఒలకబోస్తూ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాల ప్రదర్శన చేస్తున్నారు.
నెటిజన్లను ఆకట్టుకుంటూ ఫాలోవలర్స్ ని పెంచుకుంటున్నారు. టాలెంట్ తో పాటు గ్లామర్ తోడవడంతో మస్తు పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా ఫేమ్ తో ఎంతో మంది బుల్లితెరపై.. సినిమాల్లో.. మోడల్ గా అవకాశాలు తెచ్చుకుంటున్నారు. ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకుని సెలబ్రెటీ స్టేటస్ మెయిన్ టైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలు ట్రెండీ వేర్ లో ఆకట్టుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
young women dance video on twitter
వినూత్నంగా ట్రై చేస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు.ప్రస్తుతం ఓ యువతీ పొట్టి దుస్తుల్లో డ్యాన్స్ చేసి అదరగొడుతోంది. నాచుంగిరే.. అంటూ బాలీవుడ్ సాంగ్ కి ఆడిపాడుతోంది. థండర్ థైస్ అందాలతో తెగ ఊపేస్తోంది. క్లివేజ్ షోతో మతులు పోగొడతోంది. పొట్టి డ్రెస్ లో ఒంపుసొంపులను చూపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో నెటిజన్లు మస్తు ఖుషీ అవుతున్నారు. నైస్.. సో ప్రిట్టి.. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైరల్ చేస్తున్నారు.
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
This website uses cookies.