Home » News » Young Women Dance Video Viral Social Media
News

Viral Video : నాభి అందాల‌తో యువ‌తి ర‌చ్చ‌.. డ్యాన్స్ వీడియో

Authored By
mallesh
The Telugu News | Published on: July 18, 2022, 7:00 pm
Advertisement

Viral Video : సోష‌ల్ మీడియాలో అమ్మాయిల డ్యాన్స్ వీడియోల‌కు కొదువ లేదు. ట్రెండింగ్ సాంగ్స్ కి స్టెప్పులేస్తూ వైర‌ల్ అవుతున్నారు. నిత్యం సోష‌ల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. అందులో అమ్మాయిల‌కు సంబంధించిన వీడియోలే ఎక్కువ‌గా ఉంటాయి. అమ్మాయిలు టాలెంట్ తో పాటు గ్లామ‌ర్ యాడ్ చేస్తూ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా అందాల‌ను ఎక్స్ పోజ్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు.

Advertisement

ట్రెండింగ్ సాంగ్స్ కి సేమ్ క్యాస్టుమ్ ధ‌రించి అచ్చం అలాగే క‌నిపించేలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ట్రెండీ వేర్ లో అందాల‌ను చూపిస్తూ క‌ట్టిప‌డేస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో సినిమాల్లో కంటే కూడా సెల‌బ్రెటీలు సైతం సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వ‌య్యారాల‌ను ఒల‌క‌బోస్తున్నారు. వ‌రుస ఫొటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. ఇలా ఎంతో మంది యువ‌తులు కూడా సెల‌బ్రెటీల‌ను ఫాలో అవుతూ త‌మ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు.

young women dance video viral social media

Advertisement

ఈ క్ర‌మంలోనే ఎంతో మంది సినిమా అవ‌కాశాల‌ను ఒడిప‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఓ యువ‌తి న‌డుమందాల‌ను చూపిస్తూ డ్యాన్స్ చేస్తోంది. ప‌రం సుంద‌రీ సాంగ్ కి పైట లేకుండా నాభి అందాల‌ను ఎర‌గా వేస్తూ కుర్రాళ్ల‌కు నిద్ర‌లేకుండా చేస్తోంది. న‌డుముని తెగ తిప్పేస్తూ ఆక‌ట్టుకుంటోంది. దీంతో నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. కామెంట్స్ చేస్తూ లైక్స్ కొడుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి లేటెందుకు..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి