Home » News » Young Womens Belly Dance Video On Instagram
News

Viral Video : ఈ రేంజ్ లో ఊపేస్తే కుర్రాళ్ల‌ ప‌రిస్థితి ఏంటి..? పాప‌లు నాభి అందాల‌తో బెల్లి డ్యాన్స్ చేసి..

Authored By
mallesh
The Telugu News | Published on: July 27, 2022, 7:40 am
Advertisement

Viral Video : ట్రెండింగ్ లో ఉండ‌టానికి అమ్మాయిలు వినూత్నంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. టాలెంట్ కి గ్లామ‌ర్ జోడించి వైర‌ల్ అవుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ ద‌మ్ములేపుతున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాలో బెల్లి డ్యాన్స్ వీడియోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. చిట్టి న‌డుముని తెగ ఊపేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా నాభి న‌డుమందాల‌ను చూపిస్తూ అందాల ట్రీట్ ఇస్తున్నారు. ట్రెండీ వేర్ డ్రెస్సుల్లో హాట్ లుక్స్ తో నెటిజ‌న్ల‌ను క‌ట్టిప‌డేస్తున్నారు. రీసెంట్ గా జాతిర‌త్నాలు ఫేమ్ ఫ‌రియా అబ్దుల్లా చేసిన బెల్లి డ్యాన్స్ నెట్టింట వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే…

Advertisement

ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో బెల్లి డ్యాన్స్ చేస్తూ న‌డుముని ఊపేస్తూ సోష‌ల్ మీడియాను షేక్ చేసింది.డ్యాన్స్ అంటే ప‌డి స‌చ్చిపోయే అమ్మాయిలు చాన్స్ దొరికితే అస్స‌లు వ‌ద‌ల‌డంలేదు. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్ర‌పంచ వ్యాప్తంగా చుట్టేస్తున్నారు. ఫాలోవ‌ర్స్ ని పెంచుకుని అందాల విందు చేస్తున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కుర్రాళ్ల‌ను మెస్మ‌రైజ్ చేస్తున్నారు. స్పెష‌ల్ గా బెల్లి డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

Young womens belly dance video on instagram

Advertisement

ఇప్ప‌టికే ఎంతో మంది బెల్లి డ్యాన్స్ చేసి న‌డుమందాల‌తో అన్నీ ఊపేస్తూ మ‌తిపొగొట్టారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు యువ‌తులు బెల్లి డ్యాన్స్ చేస్తూ చూపితిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్నారు. బ్లాక్ పొట్టి టాప్.. న‌డుము, నాభి అందాల‌ను ఎక్స్ పోజ్ అయ్యేలా క్యాస్టుమ్ ధ‌రించి మ‌తులు పోగొడుతున్నారు. న‌డుము అందాల‌ను చూపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. న‌డుముని తెగ ఊపేస్తూ హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తున్నారు. దీంతో నెటిజ‌న్లు వావ్.. సూప‌ర్.. అమేజింగ్ అంటూ ప్ర‌శంసిస్తున్నారు. మ‌రి మీరు కూడా చూసేయండి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి