విద్యారంగం, ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని టీఎస్ యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో టీఎస్ యూటీఎఫ్ బుధవారం పాఠశాలల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీ కృష్ణ, యాకూబ్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేజీబీవీ, యూఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో డ్యూటీ చేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ముప్పై శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం విద్యా రంగం సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. అయితే, తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్‌మెంట్ మాదిరిగానే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వాలనే డిమాండ్‌కు ముందర వారిని రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని అమలు చేయాలని చాలా కాలం నుంచి ఉద్యోగులు కోరుతున్నారు. ఇకపోతే కరోనా వల్ల ప్రైవేటు ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయి కూలీలుగా మారిన పరిస్థితులను మనం చూడొచ్చు.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
This website uses cookies.