Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మీద సెటైర్స్ వేసిన ఆలీ … ఏమన్నారంటే

Advertisement
Advertisement

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చాలా సినిమాలలో ఆలీ కీలక పాత్ర పోషించారు. అయితే పవన్ కళ్యాణ్ ఆలీ మంచి స్నేహితులైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధినేత అయితే ఆలీ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ నుంచి ఆలీ పదవి పొందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆలీ ప్రతిపక్ష పార్టీ అయిన పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని ఆలీ అన్నారు. జగన్ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వమని ఆలీ చెప్పుకొచ్చారు.

Advertisement

2019 ఎన్నికల్లో వైసీపీకి 151 కోట్లు వచ్చాయని, ప్రజలేమి ఊరికే ఓట్లు వేయలేదని ఆలీ కామెంట్స్ చేశారు. ప్రజలు జగన్ నమ్మారని, ఆయన చేతిలో రాష్ట్రం బాగుంటుందని ప్రజలు అనుకున్నారని, అందుకే గెలిపించాలని ఆలీ అన్నారు. రాజధాని ఏది అయినా అభివృద్ధి మాత్రం అన్ని చోట్ల జరుగుతుందని ఆలీ పేర్కొన్నారు. షూటింగ్ కోసం విశాఖకు వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లు, బీచ్లు బాగున్నాయని, విశాఖలో ఎలాంటి అభివృద్ధి లేని సమయంలో కూడా షూటింగ్ లు జరిగాయని విశాఖను అభివృద్ధి చేస్తే ఇతర భాషల సినిమాల షూటింగులు సైతం విశాఖలో జరుగుతాయని ఆలీ కామెంట్స్ చేశారు.

Advertisement

ఏపీ అభివృద్ధి విషయంలో పవన్ కళ్యాణ్ చేసే కామెంట్స్ ఏమాత్రం అర్థం లేదని ఆలీ అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పై ఆలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పదవి దక్కిన అధికారంతో వైసీపీ పార్టీకి సపోర్టుగా ఆలీ ఇలా మాట్లాడుతున్నారు అని కొందరు అంటున్నారు. ఈ కామెంట్ల వలన ఆలీ పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరుగుతుందని మరికొందరు అంటున్నారు. ఆలీ చేసిన కామెంట్లపై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు అని అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఎంతో మంచి ఫ్రెండ్స్ అయినా పవన్ కళ్యాణ్ ఆలీ పార్టీల వలన తమ మధ్య దూరం పెంచుకుంటున్నారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Recent Posts

YV Subbareddy : పార్టీలో కోటరీ నడిపింది ఎవరో విజయసాయికి బాగా తెలుసు.. వైవీ సుబ్బారెడ్డి కౌంటర్‌..!

YV Subbareddy : వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్టీపై జరుగుతున్న విమర్శలకు తీవ్రంగా స్పందించారు. ఇటీవల…

29 minutes ago

Vaibhav Suryavanshi : 14 ఏళ్లకే ఆరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్.. చిట్టి ల‌య‌న్ డేంజ‌రే..!

Vaibhav Suryavanshi : లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన‌ మ్యాచులో టీనేజ్‌ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.…

1 hour ago

Gold Price Today : హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో ఈరోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..!

Gold Price Today  : ఈరోజు బంగారం ధరపై నగరాలవారీగా వ్యత్యాసాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో గ్రాముకు 22 క్యారెట్ల బంగారం…

2 hours ago

Passport : పాస్‌పోర్ట్ అప్లై చేస్తున్నారా..? అయితే ఈ కొత్త‌ రూల్స్ ను గమనించండి..!

Passport  : పాస్‌పోర్ట్ అనేది అంతర్జాతీయ ప్రయాణాల్లో గుర్తింపు పత్రంగా వాడే డాక్యుమెంట్. భారత ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత…

3 hours ago

Garuda puranam Truths : గరుడ పురాణంలో జీవితాంతం గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవే…ఇలా చేయకండి లేదంటే నరకానికి…?

Garuda Puranam Truths : గరుడ పురాణంలో మనిషి జీవిత కాలం నుంచి మరణం సంభవించిన తరువాత కూడా మనిషి…

4 hours ago

Telangana Govt : నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామ పాలన అధికారి పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ పచ్చజెండా..!

Telangana Govt  : గ్రామ పాలన అధికారి (జీపీవో) పోస్టుల భర్తీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు…

5 hours ago

Own House : జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన విధంగా చేస్తే… సొంత ఇంటి కల నెరవేరాల్సిందే…ఆ రెమెడీస్ ఏమిటో తెలుసుకుందాం…?

Own House : ఇంత ఇల్లు లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అనుభవించే వారికే తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా…

6 hours ago

Koppula Narasimha Reddy : డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం : కొప్పుల నర్సింహ్మా రెడ్డి

Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…

13 hours ago