Home » Andhra Pradesh » Ap Budget 2022 23 Highlights
andhra pradesh

AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్ 2026-27 హైలైట్స్ ! ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..!!

Authored By
Sudheer Ramanujam
The Telugu News | Published on: February 14, 2026, 1:26 pm
Advertisement

AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల భారీ అంచనాతో 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.

Advertisement

 

AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్ 2026-27 హైలైట్స్ ! ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..!!

Advertisement

బడ్జెట్ 2026: ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే..

* ఎన్టీఆర్ భరోసా – రూ.27,719 కోట్లు
* దీపం 2.0 – రూ.2,601 కోట్లు
* వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు – రూ.2,320 కోట్లు
* స్త్రీశక్తి – రూ.1,420 కోట్లు
* వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ.600 కోట్లు
* ఆటో డ్రైవర్ల సేవలో – రూ.450 కోట్లు
* స్త్రీ, శిశు సంక్షేమం – రూ.4,581 కోట్లు
* ఉపకారవేతనాలు – రూ.3,836 కోట్లు
* మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు – రూ.9,906 కోట్లు
* ప్రాజెక్టు పోలవరం – రూ.6,105 కోట్లు
* రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ.1,927 కోట్లు
* ధరల స్థిరీకరణ నిధి – రూ.500 కోట్లు
* మత్స్యకార సేవలో – రూ.260కోట్లు
* పంటల బీమా – రూ.250 కోట్లు
* పీఎం కృషి సించాయి యోజన రూ.190 కోట్లు
* విద్యుత్‌ రంగానికి రూ.13,934 కోట్లు
* రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు
* పరిశ్రమలకు రూ.3,161 కోట్లు
* సర్దుబాటు నిధి.. రూ.1,500 కోట్లు
* వీబీ జీ రామ్‌ జీకి.. రూ.8365 కోట్లు
* గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు
* ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ.4000 కోట్లు
* జల్‌ జీవన్‌కు రూ.4,000 కోట్లు
* స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.1,037 కోట్లు
* అమరావతి కోసం రూ.6వేల కోట్లు
* తల్లికి వందనం పథకానికి రూ.9,668 కోట్లు
* అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు
* బీసీలకు 23,650 కోట్లు
*విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు.. ఈ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు
* 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం
* రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు రూ.30,000 కోట్లు
* మూలధన వ్యయం రూ.53,915 కోట్లు.
* రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు
* ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు
* 2026-27 వార్షిక బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు

Sudheer Ramanujam

Author Bio Info : Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి