Categories: andhra pradeshNews

Gottipati Ravikumar : జగన్ ను దేశ బహిష్కరణ చెయ్యాలి.. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ కామెంట్స్..!

Gottipati Ravikumar  : ఏపీ మాజీ సీఎం జగన్ ను దేశ బహిష్కరణ చేయాలని దేశ సంప్రదాయాలను గౌరవించలేని జగన్ ఈ దేశంలో ఉండే అర్హత లేదని ఏపీ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాలు మొత్తం జగన్ ఒక్కడే సద్వినియోగం చేసుకున్నాడని దుయ్యబట్టారు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి చేరారో అందరికీ తెలుసని గొట్టిపాటి అన్నారు. మన దేశ సంప్రదాయాలు మనం గౌరవించాలని జగన్ కు సూచించారు గొట్టిపాటి. భారతదేశం అంటే హిందూ సంప్రదాయాలు మాత్రమే కాదు ముస్లీం, క్రిస్టియన్ సోదరుల సంప్రదాయాలు మనం గౌరవించాలని ఆయన అన్నారు. ఏ విధంగా అయినా దేశ సంప్రదాయాలను గౌరవించలేని వాళ్లు మన దేశానికి, ప్రజలకు ఏం సేవ చేస్తారని అన్నారు. మాజీ సీఎం జగన్ మాటలు వింటుంటే ఐదు సంవత్సరాలు ఆయన ప్రజలకు ఎలాంటి సేవ చేశారో అర్థం అవుతోందని ఫైర్ అయ్యారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

Gottipati Ravikumar  దేశానికి ఇచ్చే గౌరవం ఇదేనా..

మీరు దేశానికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ జగన్ ని ఎటాక్ చేశారు గొట్టిపాటి రవికుమార్. మనం ఎలాంటి దేశంలో బ్రతుకుతున్నామో అర్ధం చేసుకోవాలని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు గొట్టిపాటి. ఇన్నాళ్లు ఏ దేశంలో బరికాడో ఆయనకి తెలియదా అని అన్నారు. జగన్ వ్యక్తిగత రాజకీయ స్వార్ధం కోసం మనం ఏ దేశంలో బతుకుతున్నామో అని సంచలన వ్యాఖ్యలు చేశారని అన్నారు. వెంటనే జగన్ వ్యాఖ్యలను ఉపసం హరించుకోవాలని డిమాండ్ చేశారు.

Gottipati Ravikumar : జగన్ ను దేశ బహిష్కరణ చెయ్యాలి.. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ కామెంట్స్..!

తిరుమల లడ్డూ వివాదం వైసీపీ ని ఇరకాటంలో పడేసింది. దాని పై జగన్ ను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక రివర్స్ లో ఆయన ప్రభుత్వం పై కామెంట్స్ చేయడం పై రాష్ట్ర మంత్రులు వ్యతిరేకిస్తున్నారు.

Recent Posts

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Samantha Sreeleela : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…

14 minutes ago

Manchu Manoj : మంచు విష్ణుతో వివాదం వేళ క‌న్న‌ప్ప‌కి మంచు మ‌నోజ్ రివ్యూ..!

Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…

1 hour ago

Kannappa Movie : కన్నప్ప పబ్లిక్ టాక్ ఏంటి.. సినిమా హిట్టా, ఫ‌ట్టా..! వీడియో

Kannappa Movie : మెగా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన 'కన్నప్ప' సినిమాపై ప్రేక్షకుల నుండి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల…

2 hours ago

Cancer : ప్రతిరోజు మీరు లొట్టలేసుకొని తినే… అన్నంతో ఎంత ప్రమాదమో తెలుసా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు…?

Cancer : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా రోజువారి దినచర్యలో అన్నం తినడం సర్వసాధారణం. అన్నం తినకపోతే బ్రతకలేం. కొందరు…

3 hours ago

Sleep Paralysis : మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు… ఎవరైనా మీ చాతి పైన కూర్చున్నట్లు అనిపిస్తుందా… అయితే, ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి…?

Sleep Paralysis : ఇది అందరిలోనూ జరిగే చాలా సర్వసాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎదుర్కొని ఉంటారు. కానీ…

4 hours ago

Urinary Tract Infection : మూత్ర నాళ్లాలో ఇన్ఫెక్షన్… దీనిని ఈజీగా తీసిపడేయొద్దు…దీనికి అసలు కారణాలు ఇవే…?

Urinary Tract Infection : ఎక్కువగా మహిళలలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలను ఒకటి మూత్రణాల ఇన్ఫెక్షన్ (UTI ).…

5 hours ago

Lucky Trees : సిరి సంపదలు సుఖం, ఆశీర్వాదం కోసం ఆ రోజున ఈ మొక్కలు నాటండి

Lucky Trees : జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది.ఆ రోజున కొన్ని ప్రత్యేక మొక్కలను నాటడం వల్ల జీవితంలో ఆనందం,…

6 hours ago

TTD Recruitment 2025 : టీటీడీలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు.. జీతం నెల‌కు రూ.61 వేలు

TTD Recruitment 2025 : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రిక్రూట్‌మెంట్ 2025లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి…

7 hours ago