bjp govt to give support to andhra pradesh govt
AP Govt : ఏపీకి ఇక మంచిరోజులు రాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అవును.. వచ్చే నెల అంటే మార్చి 10 తర్వాత ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. కేంద్రం నుంచి మరింత సహకారం అందబోతోంది.
నిజానికి.. 2019 నుంచి అంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏపీకి కేంద్రం నుంచి సరైన సహకారం అందలేదు. ఒక్క విషయంలో కాదు.. చాలా విషయంలో కేంద్రం మొండి చేయి చూపింది. దీంతో సీఎం వైఎస్ జగన్.. అనేకమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి వచ్చారు. కానీ.. కేంద్రం మాత్రం ఏనాడూ పట్టించుకోలేదు.
కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల నుంచి బీజేపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. బీజేపీయేతర కూటమి కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇది సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్ద దెబ్బ పడేలా చేస్తుందని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే.. కనీసం ఏపీ సపోర్ట్ అయినా బీజేపీకి ఉండాలని.. ఏపీ సీఎం జగన్ ను మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే.. ప్రస్తుతం ఏపీలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిపై కేంద్రం ఫోకస్ పెట్టింది.
సీఎం జగన్ ను మచ్చిక చేసుకునే పనిలో పడింది. త్వరలోనే సీఎం జగన్ ఇదివరకు కేంద్రానికి విన్నవించిన పలు అంశాలపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.