
JD Lakshmi Narayana : వాళ్ల బాస్‌కి శిక్ష పడేలా చేశానని నన్ను చంపేందుకు కుట్ర.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..!
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన పోలీసులని ఆశ్రయించడం హాట్ టాపిక్ అయింది.. పాత కేసుల్లో నిందితుల శిష్యులు తమ బాస్ కు శిక్ష పడేలా చేశానని తనపై కక్ష పెంచుకున్నారని జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు.. తన కుటుంబసభ్యులు భయపడ్డారని, వారి ఆందోళన మేరకు తాను సీపీకి ఫిర్యాదు చేసినట్టు లక్ష్మీనారాయణ తెలిపారు. తనను అంతమొందించేందుకు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ప్రణాళిక రచించారని ఆరోపించినట్టు టాక్ నడుస్తుంది.
గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి తదితరులు జైలుకు వెళ్లడం మనం చూశాం. అప్పుడు విచారణ అధికారిగా ఉన్నది లక్ష్మీనారాయణే. అందుకే ఆయనని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుసుకున్న జేడీ కంప్లైంట్ ఇచ్చారు. సాధారణంగా పోలీసు విభాగాల్లో అనేక సంవత్సరాలు పని చేశాము సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు, కేసులు విచారించినప్పుడు మా బాసులను కష్టపెట్టాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. మా బాసుకి రిటర్న్ గిఫ్ట్ గా నాకు హాని కలిగించి బాసుకి రిటర్న్ గిఫ్ట్ పంపిద్దాం అని రెడీగా ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ విషయం నాకు తెలియగానే దాని గురించి వెరిఫై చేశాను. వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ కూడా చెక్ చేయగా, దీనికి వెనక ఏదో కుట్ర ఉందని అర్ధమైంది.
JD Lakshmi Narayana : వాళ్ల బాస్‌కి శిక్ష పడేలా చేశానని నన్ను చంపేందుకు కుట్ర.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..!
నామినేషన్ వేసిన వ్యక్తి నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటాడని కూడా చెప్పారు. ఇవన్నీ కలిపి సీపీకి ఫిర్యాదు చేశాను. అలానే అనుమానితుల పేర్లను కూడా ఫిర్యాదులో రాసుకొచ్చినట్టు తెలిపారు. వ్యక్తుల పేర్లు వాడుకొని లబ్ధి పొందే వ్యక్తిని కాను.ఈ విషయం మీద పూర్తి విచారణ జరగాలి. ఎన్నికల సమయంలో నాపై దాడి చేయడం చాలా సులభం. నేను పబ్లిక్‌లో తిరుగుతుంటాను. సందులు గొందులు వెళుతుంటాను. ఈ సమయంలో ఎవరైన ఏదైన చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఆలోచనతోనే వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ సీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు జేడి.
Dacoit Movie : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్ లో ఎప్పుడు వైవిధ్యమైన కథలను…
Raghuraama Vs Ramalayam : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రస్తుతం ఒక ఆలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…
This website uses cookies.