
Hari Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు చిత్రంకి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. ఫ్యాన్స్ ఖుష్..!
Hari Hara Veera Mallu Movie : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’ నేడు ఘనంగా విడుదలైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆకాంక్షించారు.
Hari Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు చిత్రంకి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. ఫ్యాన్స్ ఖుష్..!
ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, సమయాన్ని కేటాయించి నటించిన పవన్ కళ్యాణ్‌కి అభినందనలు” అంటూ చంద్రబాబు కొనియాడారు. సినిమా స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ప్రేక్షకుల్లో ధైర్యం, నైతికతకు ప్రోత్సాహం కలిగించాలని ఆకాంక్షించారు.‘ధర్మం కోసం యుద్ధం ప్రారంభం’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో కూడిన సినిమా పోస్టర్‌ను చంద్రబాబు తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేస్తూ, “తెలుగు సినిమా గర్వించదగిన ప్రాజెక్ట్” అంటూ పేర్కొన్నారు.
ఈ శుభాకాంక్షలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు “ధర్మయుద్ధానికి ధర్మ నాయకుడి ఆశీర్వాదం” అంటూ స్పందిస్తున్నారు. చిత్రంకి స్పందించి గత రాత్రి ప్రీమియర్ షోస్ పడగా, కొందరు సినిమా గురించి కామెంట్ చేస్తున్నారు. పవన్ యాక్షన్, ఎలివేషన్ సీన్లు ఆకట్టుకున్నాయని అంటున్నారు. గ్రాఫిక్స్ కూడా అదిరిపోయినట్లు చెబుతున్నారు. చారిత్రక కథను డైరెక్టర్లిద్దరూ బాగా చూపించారని అంటున్నారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదని.. కీరవాణి మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి హైలెట్ అని చెబుతున్నారు
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్‌లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
This website uses cookies.