Chandrababu : పార్టీ ఫ్యూచ‌ర్ కోసం చంద్ర‌బాబు అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నారా.!

Advertisement
Published by
Advertisement

Chandrababu : చంద్ర‌బాబు 4.0 ఇప్పుడు ఏపీలో స‌రికొత్త చ‌ర్చ‌కి దారి తీసింది. జూన్ 12న చంద్ర‌బాబుతో పాటు 24 మంది మంత్రులు ప్ర‌మాణ స్వీకారాలు చేశారు. అందులో సీనియ‌ర్స్‌కి మొండి చేయి చూపించి కొత్త‌వాళ్ల‌కి అవ‌కాశం ఇచ్చారు. సీనియర్ల విషయంలో చంద్రబాబు అమలు చేసిన సింగిల్ పాయింట్ ఫార్ములాపై కూడా హాట్‌హాట్‌గా మాటలు నడుస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతిరాజు, యనమల రామక్రిష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యనారాయణ మూర్తి.. వీళ్లంతా టీడీపీకి బ్రాండ్ అంబాసిడ‌ర్స్. వారు తెలుగుదేశం రంగు,రుచి, వాస‌న బాగా వంట‌బ‌ట్టించుకున్నవాళ్లు. అయితే ఈ సారి కేబినేట్‌లో వారి అడ్రెస్ గ‌ల్లంతైంది.

Advertisement

Chandrababu చంద్ర‌బాబు స‌రికొత్త స్కెచ్..

కొత్తగా కొలువుదీరిన 24 మంది మంత్రుల్లో 20 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు. వీళ్లలో 17 మంది కొత్తవాళ్లు.. 8 మందయితే పూర్తిగా ఫ్రెష్షర్స్. గతంలో అసెంబ్లీ మొహమే చూడని ఫస్ట్‌ టైమ్ ఎమ్మెల్యేలు. అధినేత నిర్ణయమే శిరోధార్యం అనుకుని సీనియ‌ర్స్ అంతా గప్‌చుప్‌గా ఉండిపోయారు సీనియర్లు. క్యాబినెట్ కూర్పులో చంద్రబాబు చేసిన ఈ ప్రయోగం.. సాహసోపేతమైనదన్న మాటైతే వినిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, కడప.. ఈ నాలుగు జిల్లాల్లో జూనియర్లకే మంత్రి పదవులివ్వడాన్ని పార్టీ అధిష్టానం గట్టిగా సమర్థించుకుంటోంది. ఇక్కడ సీనియర్-జూనియర్ ఇష్యూను టాకిల్ చేయడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించింది తెలుగుదేశం అధిష్టానం. ఆయా జిల్లాల్లో సీనియర్ ఫ్యామిలీల మధ్య ఉండే విభేదాల్ని సర్దుబాటు చెయ్యాలంటే.. అందరినీ క్యాబినెట్‌కి దూరంగా పెట్టడమొక్కటే మార్గం.

Advertisement

Chandrababu : పార్టీ ఫ్యూచ‌ర్ కోసం చంద్ర‌బాబు అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నారా.!

ఒకరికిస్తే మరొకరు నొచ్చుకుంటారు కనుక… కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా పాతవాళ్లందరి నోళ్లూ మూయించవచ్చని హైకమాండ్ భావించిందా? జిల్లాల్లో గంటా-అయ్యన్న మధ్య నడిచే ఆధిపత్యపోరు లోకల్‌గా అందరికీ తెలుసు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూడా విశాఖ టీడీపీలో మరో సీనియర్ నేత. ఆయన అల్లుడు రామ్మోహన్‌కు కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం రావడంతో.. రాష్ట్ర క్యాబినెట్‌లో తనకు ఛాన్స్ ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం లేదు. ఇలా సీనియర్లందరికీ తలోరకంగా చెక్ పెడుతూ.. చివరాఖరికి.. పాయకరావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అవకాశమిచ్చారు. ఎస్సీగా, మహిళగా అనితకు ఛాన్స్ ఇచ్చి.. విశాఖ జిల్లా రాజకీయాల్ని కీలక మలుపు తిప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉత్తరాంధ్ర జిల్లా విజయనగరంలో సైతం దాదాపుగా ఇదే ఫార్ములానా వర్కవుట్ చేసింది టీడీపీ హైకమాండ్. సీనియర్‌-జూనియర్ ఇష్యూను చంద్రబాబు ట్యాకిల్ చేసిన తీరు.. 4 జిల్లాల్లో ఆయన పాటించిన సింగిల్ పాయింట్ ఫార్ములా హాట్ టాపిక్ అయింది. పెద్దోళ్ల సేవల్ని విస్మ‌రించ‌కుండా పార్టీలో ఎలా వినియోగించుకోవాలన్న విషయంలో చంద్రబాబుకు క్లారిటీ ఉందట.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Iran and Russia : ఇరాన్ లో ఎంట్రీ ఇచ్చిన RUSSIAN చెచెన్ ఆర్మీ .. అమెరికా కి ఇక మూడినట్టే

Iran and Russia : ఇరాన్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.…

1 hour ago

Bengal Elections 2026 : బెంగాల్ లో మోడీ దిగక ముందే మమత కి భారీ చావు దెబ్బ

Bengal Elections 2026 : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు పెను ప్రకంపనలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైన…

2 hours ago

Gold Silver Rate 4th April 2026 : పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. నిన్న తగ్గి నేడు భగ్గుమన్న బంగారం ధరలు, ఏప్రిల్ 4 తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Gold Silver Rate 4th April 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…

4 hours ago

Coconut Water : రోజూ ఒక కొబ్బరి బొండాం తాగితే మీ శరీరంలో జరిగే ఈ పన్నెండు అద్భుతాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Coconut Water  : ప్రకృతి మనకు ప్రసాదించిన అత్యంత స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన పానీయాలలో కొబ్బరి నీళ్లు మొదటి వరుసలో…

5 hours ago

Chanakyaniti : ఎవరినైనా నమ్మే ముందు ఈ విషయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి…!

Chanakyaniti : ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప వ్యూహకర్త మరియు అర్థశాస్త్ర కోవిదుడు. ఆయన రాసిన చాణక్య నీతి నేటి…

7 hours ago

Telangana Farmers : వరి సాగు మానేస్తే ఎకరాకు రూ.10 వేల సాయం.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

Telangana Farmers  : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక శుభవార్త…

16 hours ago

Gas Cylinder Offer: గ్యాస్ సిలిండర్ ఇస్తే నెల మొత్తం ఫ్రీ ఫుడ్.. హోటల్ యజమాని బంపర్ ఆఫర్..!

Gas Cylinder Offer: వ్యాపారం అన్నాక లాభనష్టాలు సహజం. కానీ ఆ వ్యాపారాన్ని నడపడానికి అవసరమైన ముడిసరుకులే దొరకకపోతే ఆ…

17 hours ago

Ys Sharmila And YS Jagan : షర్మిల కి సూపర్ బంపర్ ఛాన్స్.. జగన్ కి వెన్నులో వణుకు పుట్టే బ్రేకింగ్ న్యూస్

Ys Sharmila And YS Jagan : రాజకీయాల్లో కాలం ఎప్పుడు ఎవరికి కలిసి వస్తుందో చెప్పలేం. ఇప్పుడు ఏపీ…

18 hours ago

Pakistan and India issue : PAKISTHAN లో అత్యవసర RED ALERT .. HIT LIST తో దిగిన భారత జవాన్లు .. దేశం మొత్తం వణుకుతున్నారు

Pakistan And India Issue: భారత్ పాకిస్థాన్ మధ్య ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు కనిపిస్తున్నాయి. భారత్…

20 hours ago

Raghav Chadha : నా నోరు నొక్కితే గెలిచినట్లు కాదు.. సొంత పార్టీపై రాఘవ్‌ చడ్డా సంచలన వ్యాఖ్యలు.. BJP లోకి ఎంట్రీ కన్ఫర్మ్?

Raghav Chadha : జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీలో Aam Aadmi Party ఇప్పుడు సంచలన పరిణామాలు…

21 hours ago

Indiramma Indlu Phase 2 : పేదలకు డబుల్ గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. ‘భూ భారతి’ పోర్టల్ ప్రారంభం

Indiramma Indlu Phase 2 తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు, సొంతిల్లు లేని వారికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం…

23 hours ago