Home » Andhra Pradesh » Chandrababu Reaction On Bunny Getting National Award
andhra pradesh

Chandrababu : బన్నీకి జాతీయ అవార్డు రావడం పై చంద్రబాబు రియాక్షన్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: August 28, 2023, 11:00 am
Advertisement

Chandrababu : 2021వ సంవత్సరానికి గాను “పుష్ప” సినిమాకి అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలవడం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఢిల్లీలో కేంద్రం భారతీయ చలనచిత్ర రంగంలో 69వ జాతీయ అవార్డులనీ గెలుచుకున్న నటీనటుల లిస్ట్ ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఎన్నడూ లేని రీతిలో తెలుగు చలనచిత్ర రంగం 10 అవార్డులు సొంతం చేస్తుంది. ఇందులో రెండు “పుష్ప”, ఆరు “RRR” సినిమాలకి అవార్డులు రాగా ఒకటి “కొండపాలెం” మరొకటి “ఉప్పెన” సినిమాకి అవార్డులు వరించాయి.

Advertisement

అయితే తెలుగు చలనచిత్ర రంగంలో ఇప్పటివరకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఎవరు కూడా అందుకోలేదు. బన్నీ ఫస్ట్ టైం తెలుగు హీరోగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సొంతం చేసుకోవడం సంచలనం సృష్టించింది. దీంతో తెలుగు సినిమా పెద్దలు రాజకీయ నేతలు అల్లు అర్జున్ నీ అభినందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం బన్నీని అభినందించారు. “పుష్ప” సినిమాలో పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు ఫోటో ఉండటం తెలిసిందే.

Chandrababu : బన్నీకి జాతీయ అవార్డు రావడం పై చంద్రబాబు రియాక్షన్..!!

Advertisement

ఈ సీన్ గురించి చంద్రబాబు ప్రస్తావిస్తూ అప్పట్లో తాను ఎర్రచందనం స్మగ్లర్లను అరికట్టడం జరిగిందన్న తరహాలో తన ఫోటో పెట్టి ఉంటారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ సన్నివేశంపై వైసీపీ వాళ్ళు ఏడుస్తున్నారని ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా రంగం అద్భుతంగా రానిస్తుందని అభినందించారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి