Home » Andhra Pradesh » Minister Vidadala Rajini Yoga Video
andhra pradesh

vidadala Rajini : యోగ దినోత్సవం నాడు.. ఆసనాలు వేయటానికి మంత్రి రజిని పడ్డ కష్టాలు వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: June 23, 2023, 10:00 am
Advertisement

vidadala Rajini : ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని రాజకీయంగా మంచి దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. మహిళా రాజకీయ నేత అయినా గాని వైసీపీ ప్రత్యర్థులకు దీటైన సమాధానాలు ఇవ్వటంలో చాలా దూకుడుగా ఉంటారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాణిస్తున్న విడదల రజిని.. తాజాగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు యోగాసనాలు వేయటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మామూలుగా అయితే మీడియా సమావేశం లేదా అసెంబ్లీలో ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో మంత్రి రజిని స్టైల్ వేరు.

Advertisement

కానీ ఫస్ట్ టైం యోగ డే సందర్భంగా పాల్గొన్న విడదల రజిని.. ఆసనాలు వేసే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఆమె చీరకట్టులో రావడంతో.. కెమెరాలు ముందు ఉండటంతో చాలా ఇబ్బంది పడటం జరిగింది. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవినేని అవినాష్, మల్లాది విష్ణు మరికొంతమంది వైసీపీ పార్టీకి చెందిన నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో అందరూ కూడా సౌకర్యంగా యోగా చేయడానికి దుస్తులు ధరించిన నేపథ్యంలో మంత్రి విడదల రజని.. చీర కట్టులో  రావడంతో చాలా అసౌకర్యంగా యోగాసనాలు చేయాల్సి వచ్చింది.

minister vidadala rajini yoga video

Advertisement

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజకీయాల్లో నిరంతరం ఫైర్ బ్రాండ్ గా ప్రత్యర్థులకు దీటైన కౌంటర్లు ఇచ్చే రజిని చాలా అసౌకర్యంగా చీరతో యోగ చేయటంతో.. చాలామంది వీడియో చూసిన అవుతూ ఉన్నారు. కెమెరాల ముందు ఆమెకు కూడా నవ్వు ఒకపక్క వస్తూనే ఉన్నా మరొక చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి