
priya his younger brothers wife New update on former minister narayana
టీడీపీ మాజీమంత్రి నారాయణ మరదలు కృష్ణప్రియ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లో భార్య ఉండగానే అన్నం తీసుకురాలేదని తనని నారాయణ కొట్టినట్లు అనేక చక్రవాదులకు గురి చేసినట్లు మొన్న సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. నారాయణ తనపై డేగ ఒక పిట్టపై కన్నేసినట్లు తనపై కన్ను వేశాడని ఆరోపించారు. కాగా ఇప్పుడు తాజాగా మరో కొత్త వీడియో మంత్రి నారాయణ మరదలు కృష్ణప్రియ రిలీజ్ చేశారు. దీనిలో.. తన మానసిక స్థితి అంత బాగానే ఉందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తాను ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆవేదం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ మరియు ఏపీ ల మంచి పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆరోపించారు. తాను మాట్లాడుతున్నది పూర్తి వాస్తవమని ఎటువంటి పరీక్షలకు అయినా ఎదుర్కోవటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో నారాయణ మార్కు అనాలసిస్ పరీక్షకు సిద్ధం కావాలని సవాలు చేశారు. తాను ఒక్కదానినే బాధితురాలిని కాదని నారాయణ విద్యాసంస్థల తో పాటు మెడికల్ కాలేజీలలో చాలామంది మహిళలు నారాయణకు బాధితులేనని ఆరోపించారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలకి విజ్ఞప్తి చేశారు.
priya his younger brothers wife New update on former minister narayana
ఇదే సమయంలో తన వెనుక ఎలాంటి రాజకీయ శక్తులు లేవని కేవలం ఒక బాధితురాలిగా మాత్రమే తాను సోషల్ మీడియా వేదికగా ముందుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి నారాయణ మరదలు కృష్ణప్రియ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.