TDP Lead : ఏపీలో టీడీపీ దూకుడు... 50 సీట్లలో ఆధిక్యం..!
TDP Lead : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు జరిపిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో 21 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. వైఎస్సార్ సీపీ 1 చోటు ఆధిక్యంలో ఉంది. రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈవీఎం తొలి రౌండులో 91 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లీడింగ్ లో కొనసాగుతున్నారు. మైదుకూరు టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. మండపేటలో కూడా టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 1000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి 617 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 1500 ఓట్ల లీడ్లో ఉన్నారు.
TDP Lead : ఏపీలో టీడీపీ దూకుడు… 50 సీట్లలో ఆధిక్యం..!
గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు 650 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జగ్గంపేట తొలి రౌండ్ లో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రు 3550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు 102 నియోజకవర్గాల్లో 2 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది.
Summer : వేసవికాలం భరించలేనిది. మండే ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతాయి. మనమందరం ఎండ రోజులను…
Watermelon : దేశంలో వేసవి కాలం జోరుగా సాగుతోంది. ప్రతి రోజు గడిచేకొద్దీ వేడి పెరుగుతోంది. ఈ మండే వేసవి…
Period : పీరియడ్ కడుపునొప్పి భరించలేనిదిగా ఉండొచ్చు. కానీ ఈ అసౌకర్య లక్షణాన్ని ఎదుర్కోవడానికి మీరు తీసుకోగల చిట్కాలు కొన్ని…
AC : రోజురోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రతను భరించలేకుండా ఉన్నారా? ఓ మంచి ఏసీ కొనుక్కోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు…
Migraines : మైగ్రేన్లను చికిత్స చేయడానికి, నివారించడానికి ఔషధం ఒక నిరూపితమైన మార్గం. కానీ ఔషధం చికిత్సలో ఒక భాగం…
Sewing Mission Training : ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అనంతపురం జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ…
Breast Milk for Eye Infections : మీ శిశువు కంటిలోకి కొద్ది మొత్తంలో తల్లిపాలు చిమ్మడం వల్ల కంటి…
Navy Recruitment : నేవీ చిల్డ్రన్ స్కూల్, చాణక్యపురి, న్యూ ఢిల్లీలో 2025-26 విద్యా సంవత్సరం కోసం టీచింగ్ మరియు…
This website uses cookies.