
TDP : టీడీపీ చరిత్ర అతి పెద్ద విజయం.. చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..!
TDP : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఏ కూటమి విజయఢంకా మొగనుంది. అన్ని నియోజకవర్గల్లో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. చిత్తూరు , కృష్ణా, విజయనగరం జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసేలా కనిపిస్తుంది. కౌంటింగ్ సెంటర్ల నుంచి వైసీపీ అభ్యర్ధులు వెళ్లిపోవడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ ను దాటిన కూటమి సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది.
ట్రెండ్ చూస్తే కూటమి 160పై సీట్లలో విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. సీఎం జగన్ తప్ప మిగతా వైసీపీ మంత్రులు ఓడే అవకాశం ఉంది. అలాగే పలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ సాధిస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే ట్రెండ్ కనిపిస్తుంది. ఏపీ 25 స్థానాలకు 22 చోట్ల కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. టీడీపీ పార్టీ చరిత్రలో అతిపెద్ద విజయం దిశగా సాగుతుంది. కూటమి శ్రేణుల్లో టీడీపీ. బీజేపీ, జనసేన, సంబరాలు చేసుకుంటున్నాయి.
TDP : టీడీపీ చరిత్ర అతి పెద్ద విజయం.. చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..!
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న అమరామతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే కొత్త మంత్రి వర్గంలో మిత్ర పక్షం నుంచి ఎవరు కేబినెట్‌లోకి వస్తారో.. ప్రవన్ కళ్యాణ్ ఏ పదవి వస్తుందో ఆసక్తిగా మారింది.
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
This website uses cookies.