
Ysrcp
Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు పుంజుకుంది అని గట్టిగా నమ్ముతున్నారు జగన్ అభిమానులు. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం మీద అసంతృప్తి మొదలవ్వడం, ప్రజలు జగన్ పాలనతో పోల్చి చూస్తుండటం పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది అంటున్నారు వాళ్ళు . జగన్ మళ్ళీ పూర్తిగా జనం మధ్యలోకి వెళ్తే ఈ పోలిక ఇంకా పీక్స్ కి వెళ్తుందని అంచనా వేస్తున్నారు.
Ysrcp
ఈ హడావిడి చూసి అప్పట్లో వైసీపీని వదిలేసి వెళ్ళిన వాళ్ళు, అలాగే ఇప్పుడు కూటమి పార్టీల్లో ఉండి కూడా అంత సాటిస్ఫాక్షన్ లేని నాయకులు మళ్ళీ జగన్ వైపు చూడటం మొదలుపెట్టారట. కొందరైతే అప్పుడే తమ కర్చీఫ్ వేసేసి, జగన్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు వచ్చి జాయిన్ అవుతామని వైసీపీ ముఖ్య నేతలకు కబుర్లు పంపిస్తున్నారట.
విచిత్రం ఏంటంటే, బయట మీడియా ముందు జగన్ మీద విమర్శలు చేస్తున్న కొందరు నాయకులు కూడా లోపల మాత్రం వైసీపీ వాళ్లతో టచ్ లో ఉంటున్నారట. పైన ఉన్న ప్రెషర్ వల్ల విమర్శలు చేయాల్సి వస్తోందని, కానీ మనసు మాత్రం అక్కడే ఉందని వాళ్ళు సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ చుట్టూ మళ్ళీ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయని, మూడు పార్టీలు కలిసి ఉన్నా జగన్ ని తట్టుకోగలమా అనే టెన్షన్ కూటమి నాయకుల్లో కూడా మొదలైందని అంటున్నారు . ఎవరెవరు మళ్ళీ పార్టీలోకి వస్తారు, జగన్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అనేది చూడాలి.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.