Home » Andhra Pradesh » Ycp Mla Rachamallu Siva Prasad Reddy Daughter Love Marriage
andhra pradesh

Ysrcp MLA : దగ్గరుండి కూతురి ప్రేమ పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: September 7, 2023, 3:12 pm
Advertisement

Ysrcp MLA : కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మొదటి కూతురు పల్లవికి దగ్గరుండి ప్రేమ వివాహం జరిపించారు. చదువుకునే రోజుల్లో ఆమె పవన్ అనే తోటి విద్యార్థిని ప్రేమించడం జరిగింది. ఈ క్రమంలో డబ్బు కులానికి విలువ ఇవ్వకుండా ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి సొంత కూతురు పెళ్లి చేపించడం సంచలనం సృష్టించింది. బోలవరం లోని వెంకటేశ్వర ఆలయంలో వివాహం జరిపించారు.

Advertisement

ఆ తర్వాత ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి… సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడిన నాటి నుండి ఆయన వెంట నడిచిన నాయకుడు. కడప జిల్లా వైసీపీ నాయకులలో ప్రముఖుడు. ఈ క్రమంలో పెద్ద కూతురు పెళ్లిని సాంప్రదాయపద్ధంగా పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసి అనంతరం ఆయన దగ్గరుండి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించడం జిల్లాలో సంచలనంగా మారింది.

Ysrcp MLA : దగ్గరుండి కూతురి ప్రేమ పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే..!!

Advertisement

పెళ్లి అనంతరం తన కూతురికి ఇష్టమైన యువకుడితో పెళ్లి చేసినట్లు రాచమల్లు చెప్పారు. వారిద్దరు చదువుకుంటున్నా రోజుల్లో ఇష్టపడ్డారని డబ్బు హోదా కులం వంటి వాటికి విలువ ఇవ్వకుండా వారిద్దరూ ఇష్టపడటంతో పెద్దలు అంగీకారం ప్రకారం పెళ్లి చేసినట్లు స్పష్టం చేశారు.

Ysrcp MLA : దగ్గరుండి కూతురి ప్రేమ పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే..!!

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి