Business Idea in w0man quits mnc job to start tea shop in-kerala
Business Idea : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు సొంతంగా వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటివారు బిజినెస్ చేయడానికి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆహారానికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు తమ బిజీ లైఫ్ లో ఆహారం పండుకునేందుకు టైం లేక బయట ఆహారాలను తింటున్నారు. అలాంటి వారికి చక్కటి ఆహారం అందిస్తే మీకు మంచి వ్యాపారం దక్కుతుంది. ఈ మధ్యకాలంలో రోటి రోల్స్ స్టాల్స్ ను మాల్స్, సినిమా ధియేటర్స్, ఎయిర్ పోర్ట్స్, రైల్వే స్టేషన్లో ఇతర ప్రదేశాలలో ఎక్కువగా చూస్తున్నాం. ప్రజలు తమ బిజీ లైఫ్ లో ఒక దగ్గర నిలబడి తినే తీరిక లేక రోల్స్ కొనుగోలు చేసుకుని తింటూ జర్నీ చేస్తారు. అలాంటి వ్యాపారం గురించి తెలుసుకుందాం.
ఈ వ్యాపారం చేయడానికి ముందుగా ఒక ఫాస్ట్ ఫుడ్ స్టెయిన్లెస్ స్టీల్ స్టాల్ చేయించుకోవాలి. దీనికి గ్యాస్ స్టవ్, పెనం ఉండేలా చూసుకోవాలి. ముందుగా మైదా పిండితో రోటి చేసుకోవాలి. దానిని పూర్తిగా కాల్చకుండా పెనంపై సగం కాల్చి పెట్టుకోవాలి. ఇక చికెన్ రోల్స్ కోసం చికెన్ కర్రీ, ఎగ్ రోల్స్ కోసం ఎగ్స్, వెజ్ రోజ్ కోసం పన్నీర్ లేదా స్వీట్ కార్న్, పుట్టగొడుగులు, ఆలూ లాంటి కర్రీస్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పెనంపై మీరు సగం కాల్చుకున్న రోటిని కాస్త నూనె వేసి కాల్చాలి. దానిపై నాన్ వెజ్ ఆర్డర్ కోసం చికెన్ కర్రీ, వెజ్ ఆర్డర్ అయితే వెజ్ కర్రీ వేసి దానిపై సాస్ లేదా మయనేజ్ వేసి రోల్ చేసి ఒక టిష్యూ పేపర్ పై చుట్టి ఇవ్వాలి.
Business Idea In this business invest 50,000 get 90,000 per monthly
చికెన్ రోల్ ధర 50 నుంచి 70 వరకు ఉంటుంది. ఇక ఎగ్ లేదా 30 నుంచి 50 వరకు ధర ఉంటుంది. ఇందులో మీకు చాలా లాభం ఉంటుంది. ఒక కిలో చికెన్ లేదా పన్నీర్ కర్రీ కోసం మీరు చేసే ఖర్చు 200 రూపాయలు అనుకుంటే, ఆ కిలో కర్రీ తో 50 గ్రాములు చొప్పున కనీసం 20 రోల్స్ చేయవచ్చు. అంటే 20 రోల్స్ అమ్మితే వెయ్యి రూపాయలను సంపాదించవచ్చు. అంటే 800 రూపాయల వరకు లాభం ఉంటుంది ఈ లెక్కను రోజుకు కనీసం 3000 వరకు సంపాదించవచ్చు. రోజుకి 3000 అంటే నెలకి 90 వేల వరకు సంపాదించవచ్చు. ఈ బిజినెస్ చేయడానికి పెట్టుబడి 50 నుంచి లక్ష రూపాయల వరకు అవుతుంది. ఇంత పెట్టుబడి పెట్టాక రెండు మూడు నెలల్లోనూ వెంటనే వచ్చేస్తుంది.
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
This website uses cookies.