Business Idea : భారతదేశంలోనే అతి పెద్ద బిజినెస్ ఐడియాను మీకు తెలియజేయబోతున్నాం. దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడంపై చాలామంది చేయడం లేదు. ఇది చాలా పెద్ద మొత్తంలో జరగబోయే బిజినెస్. ఇది కనుక స్టార్ట్ చేశారంటే మీ పంట పండినట్లే. అదేంటంటే టీ పౌడర్ బిజినెస్. మన భారతీయులు టీ త్రాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే టీ పొడి పై ఎక్కువ లాభం ఉంటుంది. టీ పొడిని సప్లై చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందవచ్చు. టీ పొడి ని సప్లై చేయడం ద్వారా క్రెడిట్ కూడా ఉంటుంది. వీక్లీ వీక్లీ ఎమౌంట్ తీసుకోవడం ఇలా ఎన్నో క్రెడిట్ లు కూడా ఉంటాయి.
ముందుగా మన టీ పౌడర్ ని కొని లోకల్ మార్కెట్ చేయడం, చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయించాలి. టీ ప్యాకెట్లు చేయడానికి మిషన్ అవసరం. ఈ మిషన్ల ధర లక్ష నుంచి రెండున్నర లక్షల దాకా ఉంటుంది. ఈ మిషన్ ను పెట్టుకోడానికి సపరేట్ షాప్ అవసరం లేదు. కొద్దిగా ప్లేస్ ఉంటే ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత కావాల్సింది టీ పొడి. అస్సాం దగ్గర టీ పొడి ధర చాలా తక్కువగా ఉంటుంది. టీ పొడిని క్వాలిటీ చూసి కొనుగోలు చేయాలి. టీ పొడి ప్యాకెట్లను రెండు, ఐదు, పది రూపాయలు ప్యాకెట్ల వరకు మిషన్ల ద్వారా తయారు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా 100 గ్రాములు 150 గ్రాములు కూడా తయారు చేసుకోవచ్చు.
ప్యాకెట్ కి లేబుల్ రూపొందించడానికి ప్రింటింగ్ ప్రెస్ కావాలి. దీనికి ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఫుడ్ లైసెన్స్ అప్లై చేసుకుంటే వాళ్లే ప్యాకెట్ కి లేబుల్ కూడా చేసి ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా మిషన్ అమ్మిన వాళ్ళను అడిగితే చెప్తారు. వంద రూపాయిలు టీ పొడి ప్యాకెట్ తీసుకుంటే దానిని రెండు రూపాయలు, 5 రూపాయల ప్యాకెట్ రూపంలో అమ్మితే 400 వరకు మిగులుతాయి. రోజుకి 100 ప్యాకెట్లు ప్యాక్ చేసిన వాళ్లకి పదివేల రూపాయల లాభం వస్తుంది. నెలకి మూడు లక్షల ఆదాయం వస్తుంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.