Business Idea : చెప్పబోయే బిజినెస్ లో మంత్లీ మీరు వన్ లాక్ రుపీస్ నుంచి వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు.. చాలా చాలా తక్కువ పెట్టబడుతూనే మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్ అనేది పొందవచ్చు ఈ బిజినెస్ కి చాలా హైయెస్ట్ డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి. డీలర్ షిప్ ఎలా తీసుకోవాలి. టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రైవేట్ చేస్తాను… బిజినెస్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది మనం సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే మనకు కావలసిన విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అనే ఉద్దేశం ఉంటుంది. ముఖ్యంగా ఇంటీరియర్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం.
సో ఇప్పుడు హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఏదన్నా ఉంది అంటే అది ఇంటీరియర్ బిజినెస్ జనరల్గా అయితే మనం ఇంట్లో అందంగా ఉండడానికి కింద ఫ్లోర్ కి వచ్చేసి మార్బుల్స్ కావచ్చు..టైల్స్ కావచ్చు ..వాల్స్ కూడా మార్బుల్స్ టైల్స్ అలాగే వాల్ పుట్టి కేర్ అనేది వేసి అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటాం. కానీ అది ఎక్కువ ఎక్స్ప్రెస్ వాటికి రీప్లేస్మెంట్గా మనకు అవైలబుల్ లో ఉన్నాయి. మార్బుల్ సీట్స్ లేటెస్ట్ టెక్నాలజీ మోడల్స్ అనేది మనకి ఈ మార్బుల్ సిక్స్ లో ఉన్నాయి. అలాగే మీరు వాల్స్ కి వేసుకోవాలంటే డిఫరెంట్ గా వేసుకోవాలి. అనుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షీట్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్లో, డిఫరెంట్ మోడల్స్ లో మీకు సో ఇలా డిఫరెంట్ టైప్స్ లో మీకు సీడ్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి.
సో మీకు డీలర్షిప్ కావాలి అని అనుకుంటే సో నెంబర్ వన్ కంపెనీ అయినటువంటి ద్వారకా కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మీకు ఆంధ్ర ,తెలంగాణ తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకి మీకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు మంత్లీ మినిమం 1,50,000 నుంచి 4,00000 వరకు వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఫైర్ ప్రూఫ్ అలాగే వాటర్ ప్రూఫ్ అంతేకాకుండా ప్రతి మెటీరియల్ కూడా మీకు టెన్ ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది. అలాగే ఆ ప్రోడక్ట్ యొక్క లైఫ్ వచ్చి 40 ఇయర్స్ వరకు ఉంటుంది. సో కంపెనీకి సంబంధించినటువంటి డీలర్ షిప్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నంబర్స్ కి మీరు కాల్ చేసి డీలర్ షిప్ అనేది తీసుకోండి కంపెనీ వల్లే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
అనే విషయాన్ని వస్తే రెసిడెన్షియల్ హౌస్ కావచ్చు, బిల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు ఎక్కడైనా గాని కమర్షియల్ గా కావచ్చు అలాగే డొమెస్టిక్ గా కావచ్చు ఈ మార్బుల్ సీట్స్ అనేది ఎక్కువగా యూజ్ అనేది చేస్తారు. సో ఈ విధంగా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. డిస్ట్రిబ్యూటర్ గా మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే 4.50000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. సో ఇది నీకు మొత్తం కూడా మీకు కంపెనీ వాళ్ళు చేస్తారు. రా మెటీరియల్ కావచ్చు సపోర్టింగ్ గా ఉన్నటువంటి ఐటమ్స్ కావాల్సి ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయితే మంత్లీ మీకు ఇన్కమ్ అనేది త్రీ లాక్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్ వరకు ఉంటుంది. అలాగే మీరు డీలర్ షిప్ తీసుకోవాలి అని అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చి త్రీ లాక్ రుపీస్ అవుతుంది మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 నుంచి అప్ టు త్రీ లాక్స్ వరకు ఉంటుంది .
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
This website uses cookies.