Categories: BusinessNews

Today Gold Rate : ఈరోజు ఏకంగా రూ. 2 వేలు తగ్గిన బంగారం ధర..!

Today Gold Rate  : బంగారం ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు (మే 1) 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2,180 తగ్గి రూ.95,730కి చేరింది. ఇదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.2,000 తగ్గి రూ.87,750 వద్ద కొనసాగుతోంది. ఈ ధరల తగ్గుదల బులిటెన్ మార్కెట్‌లో కీలకమైన మార్పులు, అంతర్జాతీయ బంగారానికి డిమాండ్ తగ్గుదల, డాలర్ బలపడటం వంటి అంశాల ప్రభావంతోనే జరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు.

Today Gold Rate : ఈరోజు ఏకంగా రూ. 2 వేలు తగ్గిన బంగారం ధర..!

అదే సమయంలో వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.1,08,900 వద్ద నమోదైంది. ఇదే ధరలు విజయవాడ, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా కనిపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండడం తో వినియోగదారులు బంగారంపై ఆసక్తి చూపినా, ధరల తగ్గుదల వల్ల కొంతవరకు కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు.

గత 9 రోజుల గడవులో బంగారం ధరలు స్థిరంగా క్షీణించడమే కాక, 10 గ్రాములకు రూ.5,620 వరకు తగ్గినట్లు గమనించవచ్చు. ఇది ఇటీవల కాలంలో నమోదైన అత్యంత గణనీయమైన తగ్గుదలగా చెప్పుకోవచ్చు. అటు అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ తగ్గుతుండటం, లోకల్ మార్కెట్లలో పెట్టుబడిదారుల సంకోచం కూడా ఈ ధరల క్షీణతకు కారణమవుతున్నాయి. ఈ తరహా పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు సరైన సమయాన్ని ఎంచుకోవడం మేలంటున్నారు.

Recent Posts

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.…

48 minutes ago

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

2 hours ago

Food : మీరు తినే ఫుడ్ ని ఈ విధంగా తీసుకుంటున్నారా… ఇలా తీసుకుంటే బకెట్ తన్నేస్తారు…?

Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…

3 hours ago

Telangana Jobs : నిరుద్యోగ యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లోనే 5 జాబ్ నోటిఫికేష‌న్స్‌

Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభ‌వార్త‌. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

4 hours ago

Gut Health : మీ పేగు ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ 7 ప్రీబయోటిక్ ఆహారాలు తీసుకోండి… మీరు షాకే..?

Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…

5 hours ago

Zodiac Signs : 2025 జూన్ 9వ తేదీ నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పొమ్మన్నా పోదు… డబ్బే డబ్బు…?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…

6 hours ago

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

15 hours ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

16 hours ago