Amavasya : చాంద్రమానం ప్రకారం కృష్ణ పక్షం రోజుల్లో 15వ తేదీ అది దేవత చంద్రుడు నెలకు ఒక అమావాస్య చొప్పున సంవత్సరానికి 12 అమావాస్యలు ఉంటాయి. కొన్ని అమావాస్యలు హిందువులకు పవిత్రమైనవి అమావాస్య కాలమానంలో చీకటి రోజు చంద్రుని చూడలేని రోజు అయితే భూమండలంలో కొంతమందికే చీకటి సగానికి చంద్రుడు కల్పిస్తాడు. ఏదో ఒక రోజు అమావాస్య వస్తుంది. అమావాస్య తిది ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని కూడా పండితులు అంటూ ఉంటారు. అమావాస్యకు ముందు రోజున పితృదేవతలు మన గృహానికి వస్తారని ఆ సమయంలో పితృదేవతలకు ఆరోగ్యం ఇవ్వటం వంటి కార్యాలు చేయడం ద్వారా అభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు చెబుతున్నారు.ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తే పితృదేవతలు లోని ఆగిపోతారని పండితులు అంటున్నారు.
అందుచేత అమావాస్యనాడు ఇంటి కోసం దేవతలను మనసారా ప్రార్థించి దేవత మూర్తులకి ఇచ్చే నైవేద్యాలు కర్పూర హారతులు ఇవ్వాలని పురోహితులు సూచిస్తున్నారు. అయితే ఈ అమావాస్య రోజు మీరు చేయాల్సింది ఏమిటంటే ఇలా చేయటానికి ముందు మీరు గమనించాల్సిందే కనుక ఈ పరిహారం చేసే సమయంలో దీపం వెలిగించిన తర్వాత మీరు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో రెండు లక్ష్మీ గవ్వలను వేయండి. ఆ తర్వాత మీరు వేయవలసింది ఏమిటంటే మూడు లవంగాలు రెండు రూపాయి బిళ్ళలు కొంచెం పసుపు కొంచెం కుంకుమ ధనాన్ని ఆకర్షించే స్వభావం ఈ వస్తువులన్నింటికీ కూడా ఉంటుంది.
కాబట్టి మీరు ఈ విధంగా ఎరుపు రంగు వస్త్రంలో వీటన్నింటినీ కలిపి నూతనంగా కట్టి మీరు ఆ లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి. మీకున్న దరిద్ర బాధలు దుష్ట బాధలు అన్నీ కూడా తొలగిపోవాలని మీ జీవితంలో ఈ రోజు చేసే సమయంలో కోరుకుని మీరు ఈ యొక్క మూటలు తీసుకుని వచ్చి పూజ మంత్రంలో పెట్టి ధూపం చూపించి ఆ తర్వాత మళ్లీ తీసుకుని వెళ్లి మీ ఇంట్లో బీరువాలే పెట్టుకోవచ్చు. ఈ విధంగా గనక మీరు చేశారంటే కచ్చితంగా మీ జీవితంలో శుభ ఫలితాలను చూస్తారు. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయ్యే విధంగా వారి యొక్క ఆనందం తీసుకుని వెళ్లి మళ్లీ తిరిగి డబ్బు దాచుకునే ప్రదేశం అంటే బీరువాలో పెట్టండి.. కచ్చితంగా మీరు ఆర్థిక పురుగుని చూస్తారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.