Aries Zodiac Sign has a lot going for it in the next three days
Zodiac Sign : మేష రాశి వారికి రానున్న ఈ మూడు రోజుల్లో గండం పొంచి ఉంది. ఈ మూడు విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే చాలా నష్టపోతారు. ముఖ్యంగా మరో మూడు రోజుల్లో మేష రాశి వారి జీవితంలో కీలక మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. సానుకూల ఫలితాలు అదృష్టం ఇలా ప్రతి విషయంలోనూ ఎలాంటి పరిణామాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేష రాశికి చెందుతారు. మేష రాశి వారికి అధిపతి కుజుడు మేష రాశి వారు వృత్తి వ్యాపారస్తులు తగాదాలు లేకుండా ఈ సమయంలో జాగ్రత్తర పాటించాలి. లేదంటే చాలా వరకు మిమ్మల్ని సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మీ వృత్తి వ్యాపారంలో తగాదాలు కనుక పెట్టుకున్నట్లయితే మీకు గండం పొంచి ఉన్నట్లేనని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా కుటుంబంలో కూడా మీరు మాట పట్టింపులు లేకుండా చూసుకోవాలి. లేదంటే ఇక్కడ కూడా మీకు గండం పొంచి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక డాక్టర్లు, లాయర్లు కూడా కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. కాంట్రాక్టర్లు ఆచితూచి జాగ్రత్తగా టెండర్లు వేయాలి. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు సంయమనం పాటించాలి. ఓపిగ్గా మీరు చేసే ప్రయత్నాలు కొనసాగేలా చూడాలి. లేదంటే చాలా కష్టంగా మారుతుంది. ఈ సమయం వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. వెండి, బంగారం, ఇనుము, సిమెంట్, టేకు ధరలు నిలకడగా ఉండవు.. కంకర ధరలు స్థిరంగా ఉండవు… అయితే సగం ద్రవ్యాలు వ్యాపారాలు చేతిలో ఉంటాయి. స్మగ్లింగ్ వ్యాపారులు మాత్రం చట్టం నుంచి తప్పించుకోలేరు. కోర్టు కేసులు రాజీమార్గం వల్ల కొంత అనుకూలంగా ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. మీరు ఏదైనా వేరే ప్రదేశాలకి గాని వేరే దేశాలకు గాని వెళ్ళినప్పుడు దొంగలతో జాగ్రత్తగా ఉండాలి. హంగు ఆర్భాటాలకు ఇది సమయం కాదని గుర్తుంచుకోండి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు సరస్వతి దేవి ద్వాదశ నామాలు చేయండి. పెళ్లి కాని వారి వివాహ ప్రయత్నాలు నెరవేరే అంశాలు కనిపిస్తున్నాయి. విందులు వినోదాల్లో జాగ్రత్తగా పాటించాలి. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు చేసుకోవాలి.
Aries Zodiac Sign has a lot going for it in the next three days
మేషరాశి వారికి తీరిగ్గా ఆలోచించు కూర్చోవడం అనేది అసలు పడదు. మనసులో తట్టిన ఆలోచన అది ఏదైనా సరే వెంటనే కార్యరూపంలో పెట్టాల్సిందే.. లేదంటే నిద్ర పట్టదు.. దీనిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు కింద పనిచేసే వారు వీరి మీద ఉన్న భయంతో పని చేస్తారే తప్ప వీరికి వీరి మీద ఉండే అభిమానంతో మాత్రం అసలు కాదు.. తక్కువ ఖరీదు పెట్టేవి ఎక్కువ పెట్టుకుంటారు. అలాగే అవసరానికి రాని భూములు తక్కువ వస్తుందని కొనుక్కుంటారు. కానీ వీళ్ళు చేసే ఆలోచనలు ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితుల్ని కలిగిస్తాయి. కాబట్టి ఏ విషయంలోనూ తొందరపాటు లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం వీళ్ళని తిప్పికొట్టే వాళ్ళు ఎవరు ఉండరు.. ఇక మేష రాశి వారిని నమ్మిన వారు మోసం చేయడం వల్ల ఆస్తులు పోగొట్టుకుంటారు.
మీరు జీవితంలో జాతకంలో నమ్మకద్రోహం వల్ల ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఇక మేష రాశి వారు గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు, మిఠాయిలను భక్తులకు పంచి పెట్టండి. గురువారం ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. మంగళ ,శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి జాస్మిన్ ఆయిల్ తో పాటు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు కర్చీఫ్ ని ఎక్కువగా ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీకు కచ్చితంగా అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు పెద్దలు, మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తిని పాదాలు తాకి వారి ఆశీర్వచనాలు పొందడానికి ప్రయత్నించండి. అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేసుకోండి. ఇక ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
This website uses cookies.