Home » Devotional » Arthakendra Rajayoga Is Formed For These Zodiac Signs
Devotional

Zodiac Signs : ఈ రాశుల వారికి అర్థకేంద్ర రాజయోగం ఏర్పడింది… మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకోండి…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: January 31, 2025, 6:00 am
Advertisement

Zodiac Signs : జనవరి 29న మౌని అమావాస్య చాలా ప్రత్యేకతను కలిగినది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మహా కుంభమేళా మంచి శుభ సమయాలు. అయితే ఈ మహా కుంభమేళా జరిగే సమయంలో మౌని అమావాస్య రావటం వల్ల ఖగోళ పరిమాణాలకు కూడా వేదిక అయింది. 29 జనవరి నాడు మౌని అమావాస్య రోజున అత్యంత శక్తివంతమైన అర్థకేంద్ర రాజయోగం ఏర్పడింది.

Advertisement

Zodiac Signs : ఈ రాశుల వారికి అర్థకేంద్ర రాజయోగం ఏర్పడింది… మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకోండి…?

Zodiac Signsఅర్థ కేంద్ర రాజయోగం

శని మరియు బుధుడు రెండూ కలిసి ఏర్పడటం వలన అర్థ కేంద్ర రాజయోగం అని, ఈ రాశుల వారి పైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారు అద్దకేంద్ర రాజయోగ ప్రభావముతో సానుకూల ఫలితాలను పొందుతున్నారు. అర్థ కేంద్రా రాజయోగాన్ని పొందిన ఆరాశలు ఏమిటో తెలుసుకుందాం…

Advertisement

Zodiac Signs మేష రాశి

మేష రాశి జాతకులకు శనీ బుధ గ్రహాల వల్ల ఏర్పడిన అత్తకేంద్ర రాజ యోగము వలన సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ మేష రాశి వారికి శని 11వ స్థానంలోనూ, బుధుడు దశమ స్థానంలో ఉండటం వలన ఈ మేష రాశి వారికి అన్ని విధాలుగా లాభాలే కలుగుతాయి. వృత్తి పరంగా వీరి జీవితం చాలా సానుకూలతను కలిగి ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఉన్నత స్థానాలను చేరుకుంటారు. సమయంలో వీరి మాటకు విలువ దక్కుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆర్థికంగా స్థిరపడతారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి శనీవుద గ్రహాల యొక్క సంయోగం కారణం చేతకేంద్ర రాజయోగం ఏర్పడుతుంది. తద్వారా సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి శనీ బుధ గ్రహాల యొక్క కలయికచేత జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. జాయింట్ స్థలాలకు పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. ఎప్పటినుంచో విదేశాలకు వెళ్లాలని ఎదురు చూసే వారికి ఆ కోరిక నెరవేరుతుంది. విద్యార్థులకు కూడా విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. వీరు జీవిత భాగస్వామితో సంతోషంగా నడుపుతారు. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది.

Advertisement

మకర రాశి : మకర రాశి వారికి శని బుదల కలయిక చేత అర్ధా కేంద్ర రాజయోగం ఏర్పడి, అన్ని విజయాలను సాధిస్తారు. ఈ యోగం చేత ఈ రాశి వారికి అన్ని రకాలుగా ఆదాయం వస్తుంది. కార్యాలలో పనిచేసే వారికి అనుకూలంగా వాతావరణం ఉంటుంది. మీరు చేసే ఉద్యోగాలలోను వ్యాపారాలు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. పోటీ పరీక్షల్లో వీరిదే పై చేయి. మార్గాలలో విజయ పతాకాన్ని చేరుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మకర రాశి వారికి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి