
Karkataka Rasi : గురు పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి వారి జీవితంలో పెను మార్పులు...!
Karkataka Rasi : కర్కాటక రాశి వారికి గురు పౌర్ణమి తర్వాత వారి జీవితంలోకి దూసుకు వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి…? అలాగే వీరికి అదృష్టం పట్టబోతుందా…? వీరి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.జులై నెల ఆఖరిలో వ్యాపారం అభివృద్ధి చెందే విధంగా వీరి ఆలోచన కలుగుతుంది. వ్యాపారులు కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. కర్కాటక రాశి వారికి జూలై మాసంలో పూర్వ రుణములు కొన్ని తీరుతాయి. గతంలో వీరికి ఇచ్చిన లేదా వీరు ఇచ్చిన రుణ బాధలు పూర్తిగా తొలగిపోతాయి. అనవసరమైన విషయాల నుంచి బయటపడతారు. దైవారాధన దైవభక్తి అపారంగా కలిగి ఉంటారు. అలాగే రానున్నటువంటి పుణ్యమాసాలలో మరిన్ని దివ్య క్షేత్రాలను కర్కాటక రాశి వారు సందర్శిస్తారు. గురుభక్తితో అపారమైన సేవలను చేయడానికి మీ మనసు ఆరాటపడుతుంది. మాసానంతరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక సిరత్వాన్ని ఇస్తాయి.
ఆర్థిక లాభాలు ఒక కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామితో గొడవలు పడకూడదు. ఒకవేళ భార్యను తులా రాశి అయ్యి భర్తది కర్కాటక రాశి అయితే లేదా భార్య కర్కాటక రాశి అయ్యి భర్త మేష రాశి వాడు అయితే తప్పనిసరిగా ఎవరో ఒకరు ఒక చోట తగ్గండి. మీకు జరిగినటువంటి సంభాషణలను ఇతరులతో పంచుకుని చులకన కాకండి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన యోగం ఉన్నది. అలాగే వీరికి జూలై మాసంలో అవకాశాలు కలిసి వస్తాయి. దీని ద్వారా ప్రణాళికను రూపొందించుకుంటారు. పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. నగదు చెల్లింపుల స్వీకరణలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. వారం మధ్యలో విద్యార్థులకు దూర ప్రదేశాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీరికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి పొదుపు చేసుకోవడం మంచిది.
Karkataka Rasi : గురు పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి వారి జీవితంలో పెను మార్పులు…!
గోవులను ప్రేమించండి అలాగే గోవులను పూజించండి. గోపూజ గోదర్శనము శనివారం పూట అన్నదానం చేయడం వలన తప్పనిసరిగా సత్ఫలితాలను జులై మాసంలో కర్కాటక రాశి వారికి ఇస్తాయి. అలాగే గోశాలలో సేవలు చేయండి. ఈనెల శుభ ఫలితాల కోసం కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీసా ను పాటించడం ద్వారా సమస్యల నుంచి బయటపడతారు.
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.