Shravana Masam 2023 : ఆగస్టు 16న అధిక శ్రావణ అమావాస్య రోజు ఉప్పుతో ఏ విధంగా చేయాలి. ఉప్పుతో చేసే పరిహారాలు ఎలా ఉంటాయి అనే విశేషాలు మరి తెలుసుకుందాం.. అమావాస్య ఈ అద్భుతమైన రోజున ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేసే చాలు ఆర్థికంగా మీరు ఊహించని పురోగతిని సొంతం చేసుకుంటారు. ఈ అద్భుతమైన రోజున ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ అద్భుతమైన పరిహారం అందరూ చేసుకోవాలి. ఎందుకు ఈ పరిహారం అంత విశిష్టతను సంతరించుకుంది. అంటే ఆగస్ట్ 16 శ్రావణ అధిక అమావాస్య రోజు ఉప్పుతో పరిహారం చేసే ఆర్థికంగా, వృత్తిపరంగా అలాగే కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి ఎదుగుదలను చూడగలుగుతారు. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయ్యే దిశగా ప్రయాణం సాగిస్తాడు.
మరి ఈ విశేషాలు అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇలాంటి తిధి రోజుల్లో చేసే పరిహారాలు వల్ల ఇంకా ఎక్కువగా శుభ ఫలితాలు పొందుతారు. ఆగస్టు 16 అధిక శ్రావణ అమావాస్య రాబోతుంది. కాబట్టి ఉదయాన్నే లేచి అమావాస్య ఎప్పుడు మొదలవుతుందో చూసుకుని ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేసుకోవాలి. ముందుగా దీనికోసం ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోండి. తర్వాత రాళ్ల ఉప్పును కూడా తీసుకోండి. దానిలో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. అలా వేసినటువంటి ఆ గాజు పాత్రని రెండు చేతులతో చక్కగా పట్టుకుని మీ ఇంట్లో ఉన్న ప్రతి గదికి ప్రతి మూలకు పట్టుకుని తిరగాలి.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పరిహారం చేసే సమయంలో బయట వ్యక్తులు ఎవరు కూడా మీ ఇంట్లో ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారు తొక్కనిచోట అలాగే వారు అటు ఇటు పరుగులు పెట్టని చోటకు వాటిని తీసుకుని వెళ్లి ఒక మూల పెట్టాలి. అలా 8 గంటల సమయం పాటు అదే విధంగా ఒక మూలన ఉంచాలి. ఇలా చేసినట్లయితే నరదృష్టి, నకారాత్మక శక్తిల ప్రభావం ఏమైనా మన ఇంట్లో ఉంటే కనుక ఇదంతా కూడా ఆ ఉప్పు పీల్చుకుంటుంది. ఇలా చేసినట్లయితే మీకు ఎన్నో మంచి ఫలితాలు అనేది లభిస్తాయి. నిక తరువాత దానిని సింక్ లో పేట్టి టాప్ ను వదిలిపెడుతూ ఉంటే అలా ఉప్పు కరిగిపోతూ షింక్ లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఉప్పు ఎలా అయితే కరిగిపోతూ ఉంటుందో మన ఇంట్లో ఉన్నటువంటి దిష్టి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అలా కరిగిపోతూ ఉంటుంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.