Categories: DevotionalNews

Meena Rasi : శని వక్రగతి కారణంగా మీనరాశి వారికి అదృష్టాల పంట… కోటిశ్వరులు కావడం పక్క…!

Advertisement
Advertisement

Meena Rasi : వక్రీకరించిన శని ప్రభావం మీన రాశి వారి పైన ఏ విధంగా ఉంటుంది. శని సెప్టెంబర్ వరకు వక్రిగతి చెందుతుంది. ఈ సమయంలో మీన రాశి వారికి ఎలా ఉంటుంది లాభనష్టాలు ఏ విధంగా ఉంటాయి…? అదేవిధంగా వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ? అలాగే మీన రాశి వారు శని వక్రీకరణ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీన రాశికి అధిపతి గురు గ్రహం అలాగే మీన రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అందున శని వక్రగతి చెందుతుంది. శని కారకాలు చూస్తే శని వాయు కారకుడు ,ఆయువు కారకుడు ,కర్మ కారకుడు. శని దశలో నడుస్తున్నప్పుడు చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఈ సమయంలో వారు ఏ పని చేసినా అది ముందుకు సాగదు. అలాగే వీరు ఎంత కష్టించి పనిచేసిన ప్రతిఫలం అయితే రాదు. అలాగే అనారోగ్య సమస్యలు మనశ్శాంతి లేకపోవడం వైవాహిక సమస్యలు సంతాన సమస్యలు ఇలా అనేక దశలు ఉంటాయి.

Advertisement

అందువలన చాలామంది భయపడుతుంటారు. నిజానికి క్రమశిక్షణకు కారకుడు శని గ్రహమే. అలాగే మీన రాశి వారికి ఈ సమయంలో ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది. గతంలో ఇన్సూరెన్స్ కు సంబంధించినది ఉంటే అవి ఇప్పుడు జరుగుతాయి. రెండవ స్థానంలో శని వక్రీకరణ దశ ఉంది. ఏదైనా నష్టాలు , వైవాహిక జీవిత సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తారు. విదేశీ యానం బహుదూర ప్రాంతంలో ప్రయాణం ఉన్నవారికి సమస్యలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి మీన రాశి వారికి కర్మ అయితే తొలగిపోతుంది. అన్నిటి కంటే ముందు జీవన విధానం మార్పు చెందుతుంది. ఉదాహరణకు రేపు చేసుకునే పనులు ఈరోజు రాత్రి రాసుకొని ఏం చేయాలి అనే ప్రణాళిక వేసుకుని ఉన్నట్లయితే గనక దానికి తగ్గట్టు విజయాలు కూడా ఉంటాయి. మరి ఈ సమయంలో మీన రాశి వారు చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Meena Rasi : శని వక్రగతి కారణంగా మీనరాశి వారికి అదృష్టాల పంట… కోటిశ్వరులు కావడం పక్క…!

Meena Rasi పరిహారాలు

ఈ సమయంలో మీన రాశి వారు రుద్రాక్ష మాలని ధరించాలి. దీనివల్ల ధనం ఐశ్వర్యం ,పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. లేదంటే 14 ముఖాలు కలిగి ఉన్న రుద్రాక్షలను ధరించాలి. దీనివల్ల మనశాంతి ఉంటుంది. ప్రతి శనివారం శనికి కైలాభిషేకం శివారాధన శనివారం నియమాలు పాటించాలి. తద్వారా మీ జీవితంలో అనుకున్నవన్నీ నెరవేరుతాయి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

1 hour ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.