
brahmam-gari-kalagnanam
brahmam gari kalagnanam 2024 : బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనకు తెలియని మరికొన్ని విషయాల్లో మనం తెలుసుకోబోతున్నాం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంధాలలో రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం మనం వినే ఉంటాం. పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్న ప్రపంచమంతా పరిచయమున పేరు మాత్రం ఆయన చెప్పినది అనేకం.. జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారి లాగానే ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటిలో సమన్వయపరచుకుంటారు. బ్రహ్మంగారు ఆంధ్రులు ఎంత జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంతో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు కూడా చోటుచేసుకున్నారు.
గాంధీ మహాత్మాని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. పాలన విజయనగర పత్రం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచించబడ్డాయి.ఈ నాలుగు యుగాలలో కలియుగం అనేది అన్నింటికంటే చిన్నది మరియు అన్నింటికంటే భయంకరమైంది అని కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మము అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు మరియు పురుషులు ఏ విధంగా ఉంటారో వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో వారి ప్రవర్తన మరియు స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలపడం జరిగింది. ఇక 2024 లో జరగబోయేది ఇదే.. ఇక ఏ వ్యక్తి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు. అలాగే ఏర్పడటం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. అలాగే సూర్యుడు అనగా ఎండలో ఇంకా విపరీతంగా పెరుగుతాయి. అలాగే అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి.
అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలియుగం అంతం కాబోతుంది అని గ్రహించాలి. ఈ విధంగా మనం పురాణాలలో కలియుగం గురించి వివరణ చేయబడి ఉంది. కావున నేటి రోజుల్లో కచ్చితంగా ఇలా జరుగుతుందని మీకు కూడా అనిపిస్తుందా.. సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసిన.బొబ్బలు లేస్తాయి.. నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడిజనులు మరణిస్తారు. మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు .సూర్య మండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది. రాత్రింబగళ్లు గద్దలు గుంపులుగా కోడి అరుస్తాయి. నీటి యందు చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది. పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా ఎనిమిది సంవత్సరాల జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ప్రళయానికి సూచనగా ఆకాశం అవుతుంది..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.